35.8 C
India
Sunday, April 28, 2024
More

    Salar : ఫాస్ట్ గా ముగిస్తున్న సలార్ పనులు.. తన డబ్బింగ్ షురూ చేసిన శృతి.. 

    Date:

    Salar
    Salar
    Salar : దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా సలార్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘సలార్’ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు..
    ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తర్వాత ఈ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఇటీవలే టీజర్ రిలీజ్ చేసారు.. ఈ టీజర్ కు యునామినస్ రెస్పాన్స్ లభించింది.. అతి త్వరలోనే ట్రైలర్, ఫస్ట్ సింగిల్ కూడా రాబోతున్నాయి అంటూ గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి.
    శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరొక అప్డేట్ వచ్చింది.. మేకర్స్ సూపర్ ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేస్తున్నట్టు తెలుస్తుంది.  శృతి హాసన్ ఈ సినిమా నుండి అప్డేట్ ఇచ్చింది. సలార్ లో తన రోల్ కు డబ్బింగ్ స్టార్ట్ చేసినట్టు తెలిపింది.
    ప్రజెంట్ ఫాస్ట్ గా డబ్బింగ్ ఫినిష్ చేస్తున్న ఈ భామ తన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఆసలు విషయం బయటకు వచ్చింది.. రెండు పార్టులుగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ లో రాబోతుంది. బాహుబలి తర్వాత హిట్టే అందుకోని ప్రభాస్ ఇప్పుడు హిట్ కొట్టాలని తహతహ లాడుతున్నాడు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Prabhas : దర్శకుల సంఘానికి.. హీరో ప్రభాస్ రూ. 35,00,00 విరాళం

    Hero Prabhas : హీరో ప్రభాస్ తెలుగు చలన చిత్ర దర్శకుల...

    Kalki Update : కల్కి మూవీ నుంచి రేపు మరో అప్ డేట్  

    Kalki Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్...

    Nidhi Agarwal : ఈ అందాల నిధిని ఆదుకోవాల్సింది ప్రభాసే

    Nidhi Agarwal : సినిమాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతోందో...