32.8 C
India
Tuesday, April 30, 2024
More

    Salman Khan : ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్.. తప్పు జరిగిందంటూ..

    Date:

    Salman Khan : ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ ఓటిటి 2 ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బాస్ ఎంత పాపులర్ అయిన గేమ్ షో నో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ షో ఇప్పుడు ఓటిటి సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. ఇది రోజుకొక వివాదం చెలరేగుతూ చర్చనీయాంశంగా మారుతుంది.. బిగ్ బాస్ ఓటిటి 2 జూన్ 17 నుండి జియో సినిమాలో ప్రసారం అవుతుంది.
    ఈ షో స్టార్ట్ అయినప్పటి నుండి ప్రేక్షకులను ఆకర్షించడానికి నిర్వాహకులు రకరకాల పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ షో స్టార్ట్ అయిన 24 గంటల్లోనే ఒక కంటెస్టెంట్ ను పంపించేసి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత కూడా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇక ఈ మధ్యనే జైద్ హదీద్, ఆకాంక్ష పూరి లిప్ కిస్ కెమెరాల ముందు ఇచ్చుకున్న విషయం తెలిసిందే..
    ఈ లిప్ కిస్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజెన్స్ నుండి భారీగా ట్రోలింగ్ వచ్చింది. ఈ షో నిర్వాహకులపై నెటిజెన్స్ ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడంతో ఈ విషయంపై బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ స్పందించారు. ఈ విషయంలో ఈయన మాట్లాడుతూ..
    జైద్ హదీద్, ఆకాంక్ష పూరి లిప్ కిస్ ఇచ్చుకున్న నేపథ్యంలో ఈ విషయంపై సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పింది.. చెప్పాడు.. ఆడియెన్స్ కు ఈయన క్షమాపణలు చెబుతూ ఈ ఇద్దరిపై ఫైర్ అయ్యారు.. మీరు బిగ్ బాస్ కు వచ్చింది.. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయడానికి కాదు.. మిమ్మల్ని ఇక్కడ ముద్దులు పెట్టుకోమని ఎవ్వరూ చెప్పలేదు.. ఇంకోసారి ఇది రిపీట్ అయితే డైరెక్ట్ గా ఎలిమినేట్ చేస్తా అంటూ ఈ జంటపై ఫైర్ అయ్యాడు. దీంతో ఈ జంట కూడా సల్మాన్ కు సారీ చెప్పారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులు వీరే..!

    Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట...

    Ram Charan : ఆ స్టార్ హీరోకు డబ్బింగ్ చెప్పిన రామ్ చరణ్

    Ram Charan : ఒక భాష నుంచి మరో భాషలోకి సినిమాలను అనువదించినప్పుడు...

    Tiger3 1000 crores Scene : టైగర్ 3లో బాత్ టవల్ సీన్ తో రూ. 1000 కోట్లు వస్తాయా?

    Tiger3 1000 crores Scene : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్...

    Salman Khan Affairs : సల్మాన్ ఖాన్ తో ఇంతమంది హీరోయిన్లు డేటింగ్ చేశారా.. లిస్టు చాలా పెద్దదే..!

    Salman Khan Affairs : సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ బడా హీరోల్లో సల్మాన్...