24 C
India
Sunday, October 11, 2026
More

    Yashika Aannand : పెళ్ళికి ముందు శృంగారం తప్పే కాదు.. బోల్డ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్!

    Date:

    Yashika Aannand
    Yashika Aannand
    Yashika Aannand ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ ఓపెన్ గా మాట్లాడుతూ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.. కెరీర్ పరంగా ఎలా ఉన్న ఇలాంటి పర్సనల్ మ్యాటర్స్ పై బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటివి చెప్పినప్పుడు ఈ ముద్దుగుమ్మల గురించి ఏమైనా అనుకుంటారేమో అని కూడా ఆలోచించకుండా అన్ని బయట పెట్టేస్తున్నారు.
    ఇలాంటి ఓపెన్ కామెంట్స్ చేయడంలో ముందు వరుసలో బాలీవుడ్ భామలు ఉంటారు.. లవ్, ఎఫైర్, సహజీవనం, శృంగారం వంటి వాటిపై ఓపెన్ గా కామెంట్స్ చేస్తూ నెట్టింట వార్తల్లో నిలుస్తున్నారు. ఈసారి తమిళ్ లో బాగా ఫేమస్ అయిన స్టార్ హీరోయిన్ యషికా ఆనంద్ శృంగారం మీద చేసిన బోల్డ్ కామెంట్స్ తో ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది.
    తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పర్సనల్ విషయాలపై కామెంట్స్ చేసింది. శృంగారం వంటి విషయాల్లో అవగాహన అవసరం అంటూ చెప్పుకొచ్చింది. ఈమె శృంగారం గురించి మాట్లాడుతూ.. పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనడం పెద్ద తప్పుగా చూస్తారు..
    అది కరెక్ట్ కాదని ఈ రోజుల్లో కామన్ అయిపొయింది పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొని కన్యత్వం పోగొట్టుకుంటే పెద్ద తప్పుగా చూడాల్సిన పని లేదని నేను అస్సలు అలాంటి వాటిని పట్టించుకోనంటూ ఈ అమ్మడు బోల్డ్ కామెంట్స్ చేయగా నెటిజెన్స్ అమ్మడిని ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. నువ్వు అలాంటి దానివేనా అంటూ ఆడేసుకుంటున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Marry Such Women : ఇలాంటి స్త్రీని వివాహం చేసుకుంటే భర్త నాశనం తప్పదట..!

    Marry Such Women : వైవాహిక జీవితం కలకాలం కొనసాగాలంటే భార్యా...

    Girls fighting, అబ్బాయి కోసం రోడ్డుపై అమ్మాయిల ఫైట్

    అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చాలా సార్లు చూశాం. ప్రస్తుతం...

    YS.SHARMILA: వైయస్ షర్మిల కుమారుడి లవ్ మ్యారేజ్ ఎప్పుడో మీకు తెలుసా?

    వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం...

    Love : అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది ఏంటో తెలుసా?

    Love : ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. ప్రేమలో ఉండే మహత్యమే...