
Shalini Pandey Glamour : అర్జున్ రెడ్డి భామ అనగానే ముందుకు గుర్తుకు వచ్చే హీరోయిన్ షాలినీ పాండే.. ఈ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో రాత్రికి ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. అయితే ఈమె ఎంత ఫాస్ట్ గా పేరు తెచ్చుకుందో మళ్ళీ అంతే వేగంగా కిందకు పడిపోయింది. అయినప్పటికీ షాలినీ పాండే అంటే అర్జున్ రెడ్డి అనే బ్లాక్ బస్టర్ సినిమా అయితే గుర్తుకు వస్తుంది.
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా నటించిన సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి.. ఈ సినిమాతో ఈ ఇద్దరు కూడా భారీ సక్సెస్ అందుకున్నారు.. ఈ భామ మళ్ళీ అంతటి విజయం అందుకోలేక పోయింది. దీంతో ఈమె ఫేమ్ మెల్లమెల్లగా దిగిపోతూ వచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగులో మొత్తానికే క్రేజ్ కోల్పోయింది.
అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అయిన తర్వాత 118, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో మెరిసింది. అయిన కూడా ఈమెను పెద్దగా పట్టించు కోలేదు. దీంతో ఈమె బాలీవుడ్ లో అవకాశం రావడంతో వెళ్ళిపోయింది. అక్కడైనా వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ అయిపోదాం అనుకుంది.. పాపం అమ్మడి ఆశలు నిరాశ అయ్యాయి.
అందుకే ఈమె అవకాశాల కోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది.. ఇక్కడే కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించు కుంటుంది.. తాజాగా ఈ అమ్మడు షిప్ లో విహరిస్తూ దిగిన గ్లామరస్ పిక్స్ షేర్ చేయగా అవి కాస్త నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈ గ్లామరస్ ట్రీట్ తో సోషల్ మీడియాను మరింత హీటెక్కించింది. ఎద అందాలతో కవ్విస్తున్న షాలినీ లేటెస్ట్ సిజ్లింగ్ పిక్స్ మీకోసం..
View this post on Instagram