37.7 C
India
Saturday, April 27, 2024
More

    Sreemukhi Shows : శ్రీముఖి ఏంటి మరీ ఇలా చూపించేస్తుంది.. డోస్ బాగా పెంచిందిగా!

    Date:

    Stunning Looks Of SreemukhiStunning Looks Of Sreemukhi
    Sreemukhi shows : ప్రజెంట్ టాలీవుడ్ బుల్లితెర మీద ఉన్న లేడీ యాంకర్ లలో మంచి దూకుడు మీద ఉన్న యాంకర్ ఎవరంటే శ్రీముఖి అనే చెప్పాలి. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఆశించిన విజయాలు కానీ అవకాశాలు కానీ అందుకోలేక పోయింది. అయితే నటిగా సక్సెస్ కాలేక పోయిన యాంకర్ గా మాత్రం ఈ భామ బాగా సక్సెస్ అయ్యింది. యాంకర్ గా స్టార్ స్టేటస్ అందుకుంది.
    తన చురుకైన మాటలతో యాంకరింగ్ లో తనదైన శైలితో దూసుకు పోతుంది.. ఈ మధ్య కాలంలో శ్రీముఖి మరింత బాగా రాణిస్తుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తుంది.. ఇక బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యింది అనే చెప్పాలి.. బిగ్ బాస్ 3 లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది.
    Sreemukhi shows
    Sreemukhi shows
    అప్పటి నుండి మరింత క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడు ఏకంగా అరడజను షోలతో అదరగొడుతుంది.. ఇక షోలు చేస్తూనే ఆ షోలలో అందాల ఆరబోత కూడా వేరే లెవల్ లో చేస్తుంది.. ఈ కుర్ర భామకు మాటలు మాత్రమే కాదు అందచందాలుతో కూడా కట్టిపడేసే సత్తా కూడా ఉంది.
    ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ భామ మరోసారి తన అందచందాలను చూపిస్తూ కుర్రకారుకు వల విసిరింది. ఏకంగా మొత్తం చూపిస్తూ చేసిన అమ్మడి రచ్చ అంతా ఇంతా కాదు.. క్లివేజ్ షోతోనే మతి పోగొడుతున్న ఈ భామ యూత్ ను కట్టిపడేస్తుంది.

    Share post:

    More like this
    Related

    2nd Phase Polling : 2వ దశ పోలింగ్ నుంచి గేమ్ షురూ చేసిన బీజేపీ.. ఏం చేస్తుందంటే?

    2nd Phase Polling : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 12...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sreemukhi Traditional Look : కుందనపు బొమ్మలా ఉన్న శ్రీముఖి..ఆ అందం ఏంట్రా బాబు..!

    Sreemukhi Traditional Look : శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై దూసుకుపోతోంది. ఆమె స్పీడు...

    Sreemukhi : థండర్ థైస్.. బరువైన ఎద పరువాలతో పిచ్చెక్కించిన శ్రీముఖి..!

    Sreemukhi : శ్రీముఖి ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. బుల్లితెరపై ఆమె...

    Sreemukhi Gorgeous Look : పైట ఉన్నా లేనట్టే.. ముందరి పరువాలు, నముడు వయ్యారాలతో శ్రీముఖి రచ్చ..!

    Sreemukhi Gorgeous Look : శ్రీముఖి ఇప్పుడు అగ్ర యాంకర్ గా బుల్లితెరపై...