33.1 C
India
Saturday, April 27, 2024
More

    CAA : CAA పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

    Date:

    CAA
    CAA

    CAA : పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖ లైన పిటిషన్ ల పై తమ స్పందన తెలియజేయా లని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

    కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కొరకు న్యాయవాది తుషార్ మహత కోర్టును అభ్యర్థించారు. దీంతో ఏప్రిల్ 9వ తేదీ తదుపరి విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

    స్టే ఇవ్వకపోవడంతో సీఏఏ అమలు కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఈ చట్టం ఎవరికి పౌరస త్వాన్ని లాక్కోదని మెహతా వివరించారు.

    Share post:

    More like this
    Related

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    IPL 2024 : ఐపీఎల్ 2024.. పంజాబ్ సంచలన విజయం

    IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాతో జరిగిన...

    Weather Report : ఈ నెల చివరి వరకూ మండే ఎండలే..

    Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MP Sanjay Singh : లిక్కర్ స్కాం కేసులో ఎంపీ కి బెయిల్…

    MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడికి సుప్రీంకోర్టు నోటీసులు

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ లోని...

    Tamil Nadu : తమిళనాడులో ప్రభుత్వం vs గవర్నర్..

    Tamil Nadu : తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది....

    Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ రద్దు.. పిటీషన్ పై విచారణ..

    Chandrababu Bail : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్ పై...