39.4 C
India
Monday, April 29, 2024
More

    YouTube Star Anvesh : యూ ట్యూబ్ స్టార్ అన్వేష్ కు పెరుగుతున్న క్రేజ్.. ఏకంగా 10 మూవీ ఆఫర్లు!

    Date:

    YouTube Star Anvesh
    YouTube Star Anvesh

    YouTube Star Anvesh : యూ ట్యూబ్ స్టార్ ‘నా అన్వేషణ’ ప్రోగ్రాంలో కనిపించే అన్వేష్ గురించి ఇప్పటి జనరేషన్ కు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు చిన్న చిన్న ట్రావెలింగ్ వీడియోలు చేసిన అన్వేష్ ఇప్పుడు దేశ విదేశాలు తిరుగుతూ నెం. 1 ట్రావెల్ యూ ట్యూబర్ గా మారాడు. 167 దేశాలకు పైగా చుట్టి వచ్చి రికార్డు సృష్టించాడు. వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్నాడు. 20 లక్షలకు పైగా ఆయనకు సబ్ స్కైబర్స్ ఉన్నారంటే ఆయన క్రేజ్ ఏంటో తెలుస్తోంది. వీటితో నెలకు కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు.

    ఇంత క్రేజ్ సంపాదించుకుంటున్న అన్వేష్ కు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయంట. కానీ ఆయన వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే తన సబ్ స్కైబర్స్ తో పంచుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియోలో చెప్పుకచ్చాడు. ఆయన ఏమన్నాడంటే. ‘కాదండీ.. మనలో మన మాట నీను హీరో ఏంటండీ? ఇప్పటికి పది అవకాశాలు వచ్చాయండీ హీరోగా నటించాలని, నాకు తెల్వక అడుగుతాను మీకు హీరో కావాల్సి వస్తే చిరంజీవి గారి ఫ్యామిలీలో నుంచి 10 మంది, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి 10 మంది, కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి 10 మంది.. ఇంకా వీరితో పాటు ఏ ఎమ్మెల్యేనో.. ఎంపీనో.. డైరెక్టర్ కొడుకో.. హీరో, హీరోయిన్ కొడుకులో ఉన్నారు కదండీ..

    ‘తెలుగులో 4398 మంది హీరోలున్నారు పాత, కొత్త వాళ్లు కలిపి. ఇంతమంది హీరోలను వదిలేసి నువ్వే హీరో అంటే.. నా మొహం ఎప్పుడైనా అద్దంలో చూశారా? నాకు తెల్వకుండా అడుగుతున్నా.. నెత్తి మీద మూడు ఈకలు ఉన్నాయి.. ఐదు నెలల కడుపుతో ఉన్న ఆడదానిలాగా పొట్ట, మూడడుగుల ఎత్తు.. నత్తి మాటలు.. నేను హీరోగా వేస్తే ఎవరైనా చూస్తారా? మీరే ఆలోచించండి’ అంటూ చెప్పుకచ్చాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీనినిన చూసిన నెటిజన్లు అన్వేష్ మాటలకు తెగ ఫిదా అయిపోరాట. పది సినిమా ఆఫర్లను వదులుకున్న ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    Top Heroine : ఈ అమ్మడుని గుర్తుపట్టారా.. తెలుగు లో ఒకప్పటి టాప్ హిరోయిన్ నేటి జంతు సంరక్షురాలు

    Telugu Top Heroine : సినిమాల్లో టాప్ హిరోయిన్లుగా వెలుగొందిన ఒకప్పటి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    Gourav Choudhary : యూట్యూబ్ వీడియోలు చేసి.. 400కోట్లు సంపాదించిన కుర్రాడు

    Gourav Choudhary : ఎప్పుడూ సెల్ ఫోన్, యూట్యూబ్ అంటూ తిరిగితే...

    Triangle Case : హంతకులను పట్టించిన ఫోన్.. ట్రయాంగిల్ కేసును ఛేదించిన పోలీసులు

    Triangle case : ప్రేమ, ప్రేయసి కోసం ప్రేమికుడు మరో వ్యక్తిని...

    Harshasai : సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న హర్షసాయి.. రికార్డులు బద్దలవుతాయా..?

    Harshasai : సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీని వల్ల చాలా...