39.2 C
India
Saturday, April 27, 2024
More

    AP BJP Assembly Candidates : ఏపీలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

    Date:

    AP BJP
    AP BJP

    AP BJP Assembly Candidates : ఏపీలో ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమైపోయాయి. వైసీపీ, టీడీపీ, జనసేన తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. పొత్తులో భాగంగా బీజేపీకి వచ్చిన 6 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

    అభ్యర్థులు వీరే..

    అనపర్తి : శివకృష్ణంరాజు
    ఎచ్చర్ల : ఎన్. ఈశ్వరరావు
    విశాఖ నార్త్ : పి.విష్ణుకుమార్ రాజు
    ధర్మవరం : వై.సత్యకుమార్
    విజయవాడ వెస్ట్ : సుజనా చౌదరి
    కైకలూరు : కామినేని శ్రీనివాసరావు
    ఆదోని : పీవీ పార్థసారధి
    అరకు వ్యాలీ : పాంగి రాజారావు
    జమ్మలమడుగు : ఆదినారాయణ రెడ్డి
    బద్వేలు : బొజ్జా రోషన్న

    లోక్ సభ అభ్యర్థులు :

    అరకు: కొత్తపల్లి గీత
    అనకాపల్లి : సీఎం రమేశ్
    రాజమహేంద్రవరం : పురందేశ్వరి
    నర్సాపురం : భూపతిరాజు శ్రీనివాస వర్మ
    తిరుపతి (ఎస్సీ): వరప్రసాదరావు
    రాజంపేట: కిరణ్ కుమార్ రెడ్డి

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Purandeshwari : డ్రగ్స్ తో మా కుటుంబానికి సంబంధం లేదు: బిజెపి నాయకురాలు పురందేశ్వరి

    Purandeshwari : వైజాగ్ లో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ తో మా...

    AP BJP : నేడు బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధులను ఫైనల్ చేయనున్న అగ్రనాయకత్వం..? 

    AP BJP : భారతీయ జనతా పార్టీ పోటీ చేసే పది...

    AP BJP : నేడు బీజేపీ కీలక సమావేశం.. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

    AP BJP : ఈ రోజు అసెంబ్లీ అభ్యర్ధులను బీజేపీ అగ్రనా...

    Chandrababu Naidu : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో చేరాం: చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu : రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీఏ లో ...