30.2 C
India
Monday, May 6, 2024
More

    Manchu vishnu : మంచు విష్ణు పక్కన ఉన్న ఈ భామ ఆ స్టార్ హీరోయిన్ చెల్లెలు అని తెలుసా.. ఆమె ఎవరంటే?

    Date:

    Manchu vishnu
    Manchu vishnu

    Manchu vishnu : తెలుగు సినిమాల్లో మంచు ఫ్యామిలీకి కూడా ప్రత్యేక స్థానం ఉంది. మరి మోహన్ బాబు తర్వాత ఆయన వారసులు కూడా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.. వారిలో మంచు విష్ణు ఒకరు.. ఈయన ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఇప్పటికి స్టార్ హీరో కాలేక పోయారు.. ఈయన కెరీర్ లో ఒకటి రెండు హిట్స్ మినహ పెద్దగా చెప్పుకునేంత సినిమాలు లేవు..

    ఇక విష్ణు గత ఏడాది జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ నే మూటగట్టుకుంది. దీంతో ఈయన గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.. అయితే తాజాగా ఈయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసాడు. ఎన్నో ఏళ్ల నుండి విష్ణు కన్నప్ప అనే సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు.


    కానీ ఇది వాయిదా పడుతూనే ఉంది. మరి ఎట్టకేలకు ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలుపూర్తి చేసి షూట్ స్టార్ట్ చేసారు. మరి ఈ సినిమాలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమె ఒక స్టార్ హీరోయిన్ చెల్లి అని చాలా మందికి తెలియదు. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం..

    నుపుర్ సనన్ విష్ణుకు జోడీగా నటిస్తుంది. ఈ భామ ఎవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సోదరి.. ఈమె నటి మాత్రమే కాదు సింగర్ కూడా.. ఆమె తన అక్కడ కృతి సనన్ లా పెద్ద హీరోయిన్ అవ్వాలని ట్రై చేస్తుంది.. అక్షయ్ కుమార్ సరసన మ్యూజిక్ ఆల్బమ్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.

    ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టులు చేస్తున్న ఈ భామ టాలీవుడ్ లో సైతం అవకాశాలు అందుకుంటుంది. రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు వంటి పాన్ ఇండియన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప లో కూడా అవకాశం అందుకుంది.. చూడాలి ఇక్కడ ఈమె ఏ మేరకు రాణిస్తుందో..

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mohan Babu Family : మోహన్ బాబు ని ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదా?

    Mohan Babu Family : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను తెలుగు...

    Manchu Vishnu Kannappa : కన్నప్ప గురించి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్

    Manchu Vishnu Kannappa : టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం...

    Kannappa Movie : కన్నప్ప కోసం 8 కంటైనర్లను విదేశానికి తరలింపు..!

    Kannappa Movie : తెలుగు సినిమాల్లో మోహన్ బాబు తర్వాత ఆయన వారసులు...

    Manchu Lakshmi : అక్క మంచు లక్ష్మీ ఎందుకు మంచు విష్ణుకు రాఖీ కట్టలేదు?

    Manchu Lakshmi : మంచు కుటుంబంలో విభేదాలు కొన్నాళ్లు గా కొనసాగుతున్నాయి....