32.6 C
India
Friday, May 3, 2024
More

    Karnataka Results 2023: కర్ణాటక కింగ్ ఎవరో తేలెది నేడే..!

    Date:

    • మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర
    Karnataka results 2023
    Karnataka results 2023

    Karnataka results 2023 Out Today : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. మొత్తం 224 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 113 మ్యాజిక్ ఫిగర్ చేరుకున్న పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలుంటుంది. అయితే ఫలితాలపై ఇప్పటికే పార్టీల లెక్కలు పూర్తయ్యాయి. ఇక ప్రజల లెక్కలు కౌంటింగ్ ద్వారా తేలనున్నాయి. కాంగ్రెస్ కే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 11 గంటలకల్లా ట్రెండింగ్ తెలిసిపోనుంది.  36 కౌంటింగ్ సెంటర్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే శనివారం ఉదయం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు రాష్ర్టంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ఇదివరకే ప్రకటించారు.

    కాంగ్రెస్.. బీజేపీల మధ్యే పోటీ..

    2018 ఎన్ని్కల్లో బీజేపీ 108, కాంగ్రెస్ 80, జేడీఎస్ 30 గెల్చుకున్నాయి. మరి ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరు నిలుస్తారో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఎవరో ఒక అభ్యర్థి సీఎం పీఠం అధిరోహించడం ఖాయం. కింగ్ మేకర్ గా నిలిచేందుకు జేడీఎస్ కు ఆ స్థాయిలో సీట్లు వస్తాయా అనేది అనుమానమే. అయితే ప్రజల నిర్ణయం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈవీఎంలు తెరవాల్సిందే. అందుకు మరికొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది.

    దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలు మధ్యాహ్నానికల్లా ఓ అంచనానికి వచ్చేలా చేయనున్నాయి.  ఏదేమైనా కర్ణాటక ప్రజల గుండెల్లో ఎవరున్నారో ఇక తేలే సమయం అసన్నమైంది. ఈ ఎన్నిక ఫలితం చాలా పార్టీల్లో కొంత వణుకు పుట్టిస్తున్నది. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో కూడా దీనిపై చర్చ సాగుతున్నది. మరోవైపు జోరుగా బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తున్నది. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని ప్రచారంలో ఉంది.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Changes in BJP : బీజేపీలో మార్పులు ఫలించేనా..? 

    Changes in BJP : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత...

    CBN self goal : సీబీఎన్ సెల్ఫ్ గోల్.. కర్ణాటక ఎన్నికలా ప్రభావమా.. జగన్ ట్రాప్ లోకా.?

    CBN self goal : టీడీపీ మహానాడు లో  ప్రకటించిన మినీ...

    Telangana Congress : దూకుడు పెంచిన టీ కాంగ్రెస్.. భారీ స్కెచ్ తో ముందుకు..!

    Telangana Congress : కర్ణాటక ఎన్నికల ఫలితాలు టీ కాంగ్రెస్ లో...

    The alternative : ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనా?

    కర్ణాటక ఫలితాలతో దేశవ్యాప్తంగా మారిన మూడ్ త్వరలోనే ఢిల్లీలో కీలక...