39.6 C
India
Monday, April 29, 2024
More

    OTT : ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటుంటే?

    Date:

    What are the movies and web series buzzing on OTT this week?
    What are the movies and web series buzzing on OTT this week?

    OTT : ఈ వారం ఆశించినంత పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. దీంతో చాలా మంది ఓటీటీ చూసేలా ఉన్నారు. ఓటీటీలో ఏఏ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి? ఇటు వైపు కూడా ఓ లుక్కేయండి.

    రాజ్‌కుమార్‌ రావు, దుల్కర్‌ సల్మాన్‌, గుల్షన్‌ దేవయ్య, ఆదర్శ్‌ గౌరవ్ లీడ్ రోల్స్ లో కనిపించిన వెబ్ సిరీస్‌ ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ నెట్‌ఫ్లిక్స్‌ లో ఆగస్ట్ 18 నుంచి అందుబాటులో ఉంటుంది. గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ లు తీసిన రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ఈ సిరీస్ ను తీశారు.

    ‘ప్రేమించడమే జీవితం అనుకుంటారు చాలా మంది. కాదు కాదు నమ్మించడమే జీవితం అంటాడు ఆ కుర్రాడు. ఒక్కడే రాముడు అనుకుంటూ అతన్నే ప్రేమించింది ఆ అమ్మాయి. తాను కృష్ణుడిని అంటూ తన చుట్టూ గోపికలు తిరుతారని అనుకుంటాడు అతడు ఈ రెండు భిన్న మనస్థత్వాల మధ్య ప్రేమకథ ఎలా సాగింది? ఎక్కడ ముగిసింది? తెలియాలంటే ‘లవ్‌ యూ రామ్‌’ చూడాల్సిందే. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్దనన్ జంటగా నటించారు. ఆహా వేదికగా ఆగస్ట్ 18 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

    ‘ఓ సాథియా’ కూడా వచ్చేసింది!
    ఆర్యన్‌ గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన చిత్రం ‘ఓ సాథియా’. దివ్యభావన డైరెక్టర్, జులై 7న ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ లో అందుబాటులో ఉంది.

    ఇవి కూడా చూడండి
    నెట్‌ఫ్లిక్స్‌
    10 డేస్‌ ఆఫ్‌ బ్యాడ్‌మ్యాన్‌ (టర్కిష్‌)-ఆగస్టు 18
    మాస్క్‌ గర్ల్ (కొరియన్‌) ఆగస్టు-18
    ది మంకీ కింగ్‌ (ఇంగ్లీష్‌)-ఆగస్టు 18

    ఆహా
    హిడింబ (తమిళ్‌)-ఆగస్టు 18
    క్లూ (తెలుగు)-ఆగస్టు 18

    అమెజాన్‌ ప్రైమ్‌
    హర్లాన్‌ కోబెన్స్‌ షెల్టర్‌ (ఇంగ్లీష్‌-సిరీస్‌1)-ఆగస్టు 18
    ఏపీ థ్రిల్లాన్‌: ఫస్ట్‌ ఆఫ్‌ ఏ కైండ్‌ (హిందీ)-ఆగస్టు 18
    అమల (మలయాళం)-స్ట్రీమింగ్‌ లో ఉంది.

    డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌
    మాతంగం (తమిళ్‌)-ఆగస్టు 18

    సోనీలివ్‌
    అయిరతోన్ను నునక్కళ్‌ (మలయళం)-ఆగస్టు 18

    జియో సినిమా
    షజమ్‌: ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్‌ (తెలుగు)-స్ట్రీమింగ్‌ లో ఉంది.

    Share post:

    More like this
    Related

    Sreeleela : అమ్మో శ్రీలీల.. సంపాదనలో తగ్గట్లేదుగా..

    Sreeleela : టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నటి శ్రీలీల....

    Road Accident : లారీ, ఆటో ఢీకొని నలుగురి మృతి

    Road Accident : కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి...

    CM Jagan : చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా..: సీఎం జగన్

    CM Jagan : చంద్రబాబును నమ్మితే గోవిందా.. గోవిందా అని సీఎం...

    Guntakal Junction : రైల్వే స్టేషన్ లో తనిఖీలు.. మహిళ బ్యాగ్ లో రూ.50 లక్షలు

    Guntakal Junction : ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT Movies : ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఆ మూడు మూవీస్ స్ట్రీమింగ్

    OTT Movies : బడా స్క్రీన్ నుంచి ఓటీటీలో కి మూడు...

    Kamal Haasan In Hollywood : కమల్ హాసన్ హాలీవుడ్ లో పనిచేశాడు తెలుసా?

    Kamal Haasan In Hollywood : భారతీయ సినిమాల్లో కమల్ హాసన్...

    Bhagwant Kesari Mass Collections : బాలయ్య మాస్ కలెక్షన్స్.. 6వ రోజు కూడా కుమ్మేసిన ”భగవంత్ కేసరి”!

    Bhagwant Kesari Mass Collections : నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరు...