32.6 C
India
Tuesday, May 7, 2024
More

    Jawan : ‘జవాన్’ మూవీకి జైలర్.. విక్రమార్కుడికి ఉన్న లింకేంటి..!

    Date:

    Jawan :

    బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జవాన్’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి షో నుంచే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. షారుఖ్ ఖాన్ ఫర్మామెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉందంటూ అభిమానులు కితాబిస్తున్నారు. అయితే షారుఖ్ ‘జవాన్’ మూవీకి సూపర్ స్టార్ రజనీ నటించిన ‘జైలర్’కు.. రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ సినిమాలతో ఓ లింకు కుదిరింది. దీంతో అదేంటో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘జవాన్’ మూవీ షారుఖ్ ఖాన్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార నటించింది. ఈ మూవీకి అట్లీ దర్శకత్వం వహించగా అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించగా.. అతిథి పాత్రలో దీపిక పదుకోన్ కన్పించింది. ప్రియమణి.. సన్యా మల్హోత్రా. సునీల్ గ్రోవర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనువిందు చేశారు.

    సుమారు రూ.300కోట్ల రూపాయాలతో జవాన్ మూవీని షారుఖ్‌ ఖాన్‌ హోంబ్యానర్ రెడీ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గౌరీఖాన్ నిర్మించారు. ఈ సినిమాకు కోసం నటీనటులకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ‘పఠాన్’ కలెక్షన్లను బ్రేక్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

    అలాగే రజనీ నటించిన ‘జైలర్’తో కూడా జవాన్ కు లింక్ ఉందని తెలుస్తోంది. జైలర్ మూవీలో రజనీకాంత్ జైలర్ పాత్రలో కన్పిస్తాడు. ‘జవాన్’ మూవీలో కూడా షారుఖ్ జైలర్ క్యారెక్టర్లో కన్పిస్తాడు. ఆ పాత్ర పేరు ఆజాద్. ఈ రెండు సినిమాలకు ‘జవాన్’కు ఉన్న లింకు ఇదేనంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2023 Roundup : సెలబ్రిటీల పెళ్లిసందడి.. ఓ ఇంటివారైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్!

    2023 Roundup : ఈ ఏడాదిలో సెల్రబిటీలు చాలా మందే పెళ్లిపీటలు...

    Animal Movie Trailer : పవర్ ప్యాక్డ్ యానిమల్ ట్రైలర్.. ఇది కదా వయలెన్స్ అంటే.. 

    Animal Movie Trailer : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్టులో సందీప్ రెడ్డి...

    Mahesh babu : మహేష్ వైఖరితో తల పట్టుకుంటున్న నిర్మాతలు

    Mahesh babu : కొన్ని కండిషన్స్ వల్ల మహేష్ బాబు నిర్మాతలకకు తలనోప్పిగా...