ఈ వీకెండ్ లోనే థియేటర్స్ లో సందడి చేయనున్న ఈ సినిమా ఇప్పటికే ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటుంది.. పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించగా సాయి తేజ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి.. కాగా ఈ సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే..
అయితే ఎప్పుడు పవన్ సినిమా ఈవెంట్స్ జరిగిన బండ్ల గణేష్ కోసం అంతా వెతుకుతారు.. ఎందుకంటే ఆయన పవన్ వీరాభిమానిగా ఇచ్చే స్పీచ్ మరింత హైలెట్ అవుతాయి.. అయితే బ్రో ఈవెంట్ లో బండ్ల రాలేదు.. నిజానికి ఈయనకు పిలుపు లేదని అందుకే రాలేదని.. త్రివిక్రమ్ ఈయనకు పిలుపు వెళ్లనివ్వలేదని.. పిలిస్తే వచ్చేవాడని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరి బండ్లను దూరం పెట్టడంతో రాలేదు కాబట్టి ఒక రీజన్ ఉంది.. కానీ గురూజీ ఈ ఈవెంట్ కు ఎందుకు రాలేదు అంటే రీజన్ తెలియడం లేదు. ఈయన కూడా పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మిస్ అవ్వడంతో అంతా ఈయన ఎందుకు రాలేదని ఆరా తీస్తున్నారు. బ్రో సినిమాకు అన్ని బ్యాకెండ్ ఉండి చేసి ఈంట్ కు ఎందుకు మిస్ అయ్యాడు అని అందులోనూ పవన్ కు ఆప్త మిత్రుడు రాకపోవడం ప్రతీ ఒక్కరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈయన అయినా వచ్చి స్పీచ్ ఇస్తే కాస్త ఫ్యాన్స్ కు కిక్ వచ్చేది..
ReplyForward
|