Sreemukhi : ఇప్పుడు బుల్లితెరపై టాప్ గేర్ లో దూసుకుపోతోంది యాంకర్ శ్రీముఖి. ఆమె దెబ్బకు మిగతా యాంకర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఏ షో చూసినా ఆమెనే కనిపిస్తోంది. ఏ ఛానెల్ పెట్టినా ఆమె గొంతే వినిపిస్తోంది. దాదాపు ఐదారు షోలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. పైగా ఆమెకు బుల్లితెరపై మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జిటిక్ పంచ్ లు పడుతూ ఉంటాయి. ఆమె ఏ షో చేసినా సరే సందడే సందడి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అందుకే శ్రీముఖికి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయని చెప్పుకోవాలి. ఒక రకంగా సుమను మించి షోలు చేస్తోంది. ఆఫర్లు ఎలా పట్టాలో శ్రీముఖికి బాగా తెలుసు. అయితే ఇంత బాగా ఆఫర్లు వస్తుంటే నేను అందాలు ఎందుకు చూపించకూడదు అనుకుందేమో.
అందుకే సన్నబడి మరీ నాజూకు అందాలను చూపిస్తోంది. ఆమె అందాల జాతరకు అటు సినిమాల్లో కూడా బాగానే అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గానే భోళా శంకర్ లో నటించింది. దాంతో పాటు మరికొన్ని పెద్ద సినిమాల్లో కూడా బాగానే ఛాన్సులు వస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆమె అటు బుల్లితెర, ఇటు వెండితెరపై బాగానే అవకాశాలు పడుతోంది.
ఇక ఎంత బిజీగాఉన్నా సరే తన అందాలను మాత్రం ఘాటుగానే ఆరబోస్తుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో టాప్ ఓపెన్ చేసేసి.. తన ఎద అందాలను మొత్తం చూపించేసింది. పైగా క్యూట్ లుక్స్ తో అదరగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇంత ఘాటుగా చూపించాక కుర్రాళ్లు ఊరుకుంటారా.. ఈ ఫొటోలను తెగ షేర్ చేసేస్తున్నారు.
View this post on Instagram