
Indian CEO’s : 25 ప్రపంచ కంపెనీల భారతీయ సంతతి సీఈవోల జాబితాను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్లో తాజాగా పోస్టు చేశారు. వృత్తిపరమైన నిర్వహణలో భారతీయులు అత్యుత్తమ ప్రదర్శనకారులుగా నిలుస్తున్నారు అనడానికి ఈ జాబితా నిదర్శంగా నిలుస్తోంది.
Interesting graphic. Looks like a new solar system! 25 global companies now led by Indian-origin CEOs. (Probably not a complete list. And we also need to think of past CEOs like Indra Nooyi & Bhaskar Menon. Also Srikant Datar, the second Indian-origin Dean of the Harvard Business… pic.twitter.com/EseAhNeFTS
— anand mahindra (@anandmahindra) May 27, 2023