24 C
India
Sunday, October 11, 2026
More

    Credit card : గడువులోగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించలేకపోతున్నారా?

    Date:

    Credit card
    Credit card

    Credit card ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం పెరిగిపోయింది. అందరు క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. దీంతో ఖర్చులు ఎడాపెడా పెరుగుతున్నాయి. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే కష్టాల్లో పడినట్లే. బిల్లు చెల్లించకపోతే ఇబ్బందులు వస్తాయి. క్రెడిట్ కార్డు బిల్లులు ఆలస్యం చేస్తే కంపెనీకి కట్టాల్సిన మొత్తం భారీగా పెరుగుతుంది. దీంతో లాక్కోలేక పీక్కోలేక సతమతమవుతాం. అందుకే వీలైనంత తొందరగా బిల్లు కట్టేందుకు చొరవ తీసుకోవాలి.

    ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక ప్రణాళిక దెబ్బ తింటుంది. దీంతో చికాకులు పెరుగుతాయి. వడ్డీ కూడా అమాంతం పెరుగుతుంది. వేతనం రాగానే చెల్లింపులు అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఆటోమేటిక్ చెల్లింపులు చేసుకోవాలి. క్రెడిట్ కార్డు బకాయిలు పేరుకుపోతే మన ఇంటి ఖర్చుల మీద కూడా ప్రభావం పడుతుంది.

    క్రెడిట్ స్కోరు పెరిగితే మనకే నష్టం. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చెల్లింపులు ఎంత ఆలస్యం అయితే అంత వడ్డీ పెరుగుతుంది. ఒకటి రెండు నెలలు దాటితే పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. దీని వల్ల మనం రుణాలు తీసుకోవాలనుకున్నప్పుడు మన క్రెడిట్ స్కోరు తగ్గి మనకు రుణం అందకపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

    చెల్లింపులు జాప్యం అయితే బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి విసిగిస్తారు. దీంతో మానసికంగా కుంగిపోవాల్సి వస్తుంది. చెల్లింపులు ఆలస్యం జరిగితే కంపెనీ తీసుకునే చర్యలకు మనం బాధ్యులం అవుతాం. క్రెడిట్ కార్డు నిలిపివేసే ప్రమాదం కూడా ఉండొచ్చు. ఇలా మన క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో అదుపులో ఉండాలి. క్రెడిట్ కార్డు ఉందని విచ్చలవిడిగా ఖర్చు పెడితే చివరకు మనమే బలవుతాం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Credit card : క్రెడిట్ కార్డు వాడడం లేదా..? ఇది తెలుసుకోవాల్సిందే..

    Credit card : క్రెడిట్ కార్డు ఉన్నప్పటికీ కొందరు దాన్ని వినియోగించరు....

    Suicide : క్రెడిట్ కార్డు బిల్ కట్టలేక భార్య భర్తలు ఆత్మహత్య

    Suicide : మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో...

    Credit Cards : క్రెడిట్ కార్డ్ మినిమమ్ పే చేస్తున్నారా? ఇలా నష్టపోతారు..

    Credit Cards : బ్యాంకులు లింకప్ పూర్తవడంతో క్రిడిట్ కార్డులపై పడ్డాయి....