39.9 C
India
Tuesday, April 21, 2026
More

    అమెజాన్ ఉద్యోగులకు భారీ షాక్ : 9 వేల మంది తొలగింపు

    Date:

    amazon layoffs nine thousand jobs in second round
    amazon layoffs nine thousand jobs in second round

    ఆర్ధిక మాంద్యం యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పెద్ద ఎత్తున పలు సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నారు. కంపెనీని నష్టాల్లోంచి బయట పడేయడానికి ఇలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అమెజాన్ సంస్థ కూడా అదేబాటలో పయనిస్తోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ తాజాగా మరో 9 వేల మందిని తొలగించే పనిలో పడింది.

    ఇప్పటికే 9 వేల మందికి మెయిల్స్ ను పంపించింది. ఈ కఠిన నిర్ణయం పట్ల చాలా బాధగా ఉంది కానీ సంస్థ ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తప్పనిసరి అంటూ మెయిల్స్ లో పేరొన్నారు. అమెజాన్ అడ్వేర్టైజింగ్ , ట్విచ్ , ఏడబ్ల్యుఎస్ విభాగాలలో పనిచేస్తున్న వాళ్లలో తొమ్మిది వేల మందిని తొలగించనుంది అమెజాన్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : భూమి ఆకర్షణను దాటేసి.. గోపీ తోటకూర వీడియో వైరల్

    Viral Video : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ యొక్క బ్లూ...

    IT companies : ఉద్యోగుల కోత విధిస్తున్న ఐటీ కంపెనీలు

    IT companies : ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాలను...

    Amazon Prime New Benefits : అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు సరికొత్త ప్రయోజనం.. ఏంటో తెలుసా..?

    Amazon Prime New Benefits : అమెజాన్ ప్రైమ్ తన యూజర్లకు...