20 C
India
Saturday, January 17, 2026
More

    క్లీవేజ్ షోతో కాకరేపిన విద్యాబాలన్

    Date:

    kakarepina-vidyabalan-with-cleavage-show
    kakarepina-vidyabalan-with-cleavage-show

    42 ఏళ్ల వయసులో క్లీవేజ్ షోతో కాకరేపుతోంది హాట్ భామ విద్యాబాలన్. తాజాగా ఈ భామ ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డాబూ రత్నాని 2021 క్యాలెండర్ కోసం క్లీవేజ్ షో చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఔట్ ఫిట్ లో మరింత సెక్సీగా కనిపిస్తోంది ఈ హాట్ భామ. బ్లాక్ అండ్ వైట్ ఔట్ ఫిట్ కి నడుము భాగంలో బెల్ట్ తో నడుము అందాలను చూపిస్తూ మరింతగా కవ్విస్తోంది. ఇక మెడ దగ్గరకు వెళ్లే క్రమంలో ఎద భాగం దగ్గర అద్భుతమైన వి కట్ తో రెచ్చగొడుతోంది విద్యాబాలన్.

    వి నెక్ లోంచి విద్యాబాలన్ అందాలు తొంగిచూస్తుంటే ఆ అందాలు చూడాలా ? లేక విద్యా చురకత్తి ల్లాంటి చూపు చూడాలా ? అన్నట్లుగా ఉంది ఫోటో. కుర్రాళ్ళని వెర్రెక్కించే విద్యాబాలన్ ఫోటోని డాబూ రత్నాని విడుదల చేసాడు. ఇంకేముంది విద్యా బాలన్ ఫోటో వైరల్ గా మారింది. డర్టీ పిక్చర్ తో ఒక ఊపు ఆపేసింది ఈ భామ. భారీ అందాలను తెరంతా పరిచేసి పిచ్చెక్కిపోయేలా చేసింది. అసలే భారీ కాయం ఆపై వీర లెవల్లో అందాల ఆరబోత వెరసి విద్యాబాలన్ కు హాట్ ఇమేజ్ వచ్చేసింది.

    తాజాగా ఈ భామ ” షేర్ని ” అనే చిత్రంలో నటించగా ఆ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు. విద్యాబాలన్ ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించింది ఈ చిత్రంలో. 2012 లో నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పటికీ సినిమాలను మాత్రం వదలలేదు అంతేనా……..  ఇలా అందాల ప్రదర్శన ఇంకా ఎక్కువగా చేస్తోంది విద్యాబాలన్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vidya Balan : అతడిని చూడగానే కామం పుట్టింది.. బరితెగించిన విద్యాబాలన్..!

    Vidya Balan : సాధారణంగా ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ...

    Vidya Balan. : అయ్యో విద్యా బాలన్ …. 5 స్టార్ హోటల్ ముందు బెగ్గర్ గా మారిపోయింది…

    Vidya Balan. :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో విద్యా బాలన్...

    విద్యాబాలన్ న్యూడ్ ఫోటో షూట్ కలకలం : నెటిజన్స్ ఫైర్

    హాట్ భామ విద్యాబాలన్ 44 ఏళ్ల వయసు దాటినప్పటికీ భారీ అందాలను...

    అవార్డుల వేడుకలో అందాల జాతర చేసిన విద్యాబాలన్

    దాదాసాహెబ్ అవార్డుల వేడుకలో అందాల జాతర చేసి వార్తల్లో నిలిచింది హాట్...