28.5 C
India
Friday, May 3, 2024
More

    పూజా హెగ్డే బికినీ ట్రీట్

    Date:

    Pooja hegde tempting with bikini
    Pooja hegde tempting with bikini

    హాట్ భామ పూజా హెగ్డే బికినీ ట్రీట్ వైరల్ గా మారింది. కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేలా బికినీ ట్రీట్ ఇచ్చింది. అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటూ అందాలను ఉదారంగా ఆరబోస్తూ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది పూజా హెగ్డే. అవకాశం చిక్కితే చాలు బికినీ లో వీరంగం వేస్తోంది. అందాలను బంధించే కంటే …… ఆ అందాలకు స్వేచ్ఛ ఇవ్వడమే మంచిదనే భావనకు వచ్చింది అందుకే ఇలా అంగంగా ప్రదర్శన చేస్తూ కనువిందు చేస్తోంది.

    ఇంకేముంది పూజా హెగ్డే అందాలను బహిర్గతం చేస్తుంటే కుర్రాళ్ళు , ముసలి వాళ్ళు గుడ్లప్పగించి మరీ చూస్తున్నారు…… అంతేకాదు ఊహలోకల్లో పూజా హెగ్డే ను తలచుకుంటూ మైమరచి పోతున్నారు. తాజాగా ఈ భామ మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు తల్లిదండ్రులు ఇద్దరు కూడా రెండు నెలల వ్యవధిలోనే చనిపోవడంతో తీవ్ర దుఃఖసాగరంలో ఉన్నాడు. ఇక ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగాలంటే మరి కొన్నాళ్ళు పట్టే అవకాశం ఉంది. దాంతో అప్పటి వరకు ఇలా అందాల ఆరబోత చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతూనే ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Pooja Hegde : పూజ హెగ్డే పెళ్లి పీటలెక్కబోతుంది.. మరి అదృష్టవంతుడు ఏవరంటే?

    Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్...

    Pooja Hegde : రెండో‌సారి.. అదిరింది.. వైరల్ అవుతున్న పూజా హెగ్డే పోస్ట్  

    Pooja Hegde : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్...

    Pooja Hegde : మిస్ వరల్డ్ 2024లో పింక్ కలర్ షోలో పూజా హెగ్డే

    Pooja Hegde : నిన్న (మార్చి 9) రాత్రి ముంబైలో జరిగిన...