31 C
India
Monday, April 29, 2024
More

    ఇవి తింటే గ్యాస్ సమస్యలు తప్పనిసరి

    Date:

    నాలుక రుచి కోరుకుంటుందనే సాకుతో పకోడి తింటుంటారు. దీంతో అది త్వరగా జీర్ణం కాకపోవడంతో కడుపులో కుళ్లిపోయిన వాసనతో గ్యాస్ వస్తుంది. దీని వల్ల పక్క వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది. ముల్లంగి కూడా త్వరగా జీర్ణం కాదు. దీని వల్ల కూడా గ్యాస్ సమస్య వస్తుంది. మాంసం కూడా త్వరగా అరగదు. దీని వల్ల కూడా మనకు చెడు వాసనతో గ్యాస్ బయటకు వస్తుంది.

    కాలీ ఫ్లవర్ కూడా త్వరగా జీర్ణం కాదు. దీని వల్ల కూడా అజీర్తి సమస్య వస్తుంది. గ్యాస్ ట్రబుల్ పెరుగుతుంది. పప్పుల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కూడా త్వరగా అరగవు. దీంతో గ్యాస్ సమస్య తలెత్తుతుంది. కడుపులో తేన్పులు రావడంతో కంపు వాసన కలుగుతుంది. ఇలా మనకు పడని ఆహారాల వల్ల మనకు గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి.

    చాలా మంది ఉదయం అల్పాహారంలో బ్రెడ్ తీసుకుంటారు. దీనికి జామ్ తోడుగా చేసుకుంటారు. దీంతో తొందరగా జీర్ణం కావు. దీని వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. చెడు వాసనతో తేన్పులు రావడంతో ముక్కు చిక్కల్లో పడుతుంది. ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య అధికమవుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. గలీజు వాసనతో తేన్పులు రావడంతో అదోలా ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Fruits : ఈ పండ్లు తింటే శరీరంలోని మలినాలు బయటకు పోతాయి

    fruits : మనం ఆరోగ్యం కోసం ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం...

    Indigestion : అజీర్తి సమస్యకు అసలైన కషాయం ఏంటో తెలుసా?

    Indigestion : ఈ రోజుల్లో జీర్ణ సంబంధమైన సమస్యలు వెంటాడుతున్నాయి. వయసుతో...

    Check gas problem : రెండు నిమిషాల్లోనే గ్యాస్ సమస్యకు చెక్

    Check gas problem : ప్రస్తుతం చాలా మంది గ్రాస్ట్రిక్ సమస్యలతో...

    Gas ట్రబుల్ నయం కావాలంటే ఏం చేయాలి?

    Gas Problems : ఈ రోజుల్లో తిండి విషయంలో ఎవరు జాగ్రత్తలు...