41.2 C
India
Sunday, May 5, 2024
More

    Diwali Celebrations : JSW టీవీ స్పాన్సర్ గా న్యూజెర్సీలో ‘దివాళీ స్నేహ్ మిలాన్’

    Date:

    Diwali Celebrations : అమెరికాలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. భారతీయులు అమెరికాలోనూ ఇది పెద్ద వేడుకగా నిర్వహించేందుకు రెడీ అయ్యారు. న్యూజెర్సీలో తెలుగు వారు ఈసారి ‘దివాళీ స్నేహ్ మిలన్’ పేరిట వేడుకలను నంబర్ 3న శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు వైభవంగా నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. న్యూజెర్సీలోని ఫోర్డ్ , 1050 కింగ్ జార్జ్ పోస్ట్ రోడ్ లోని ‘రాయల్ అల్బర్ట్ పాలెస్’లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జైస్వరాజ్య టీవీ, JSW టీవీ మీడియా  స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది.

    ఈ కార్యక్రమాన్ని రాజస్థానీ ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ రెసిడెంట్స్ ఆర్గనైజేషన్స్ వారు నిర్వహిస్తున్నారు. ‘జూమ్ ఈవెంట్స్ మరియు తారంగ్ సోనీ’ వారి అసోసియేషన్ లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో లైవ్ పర్ ఫామెన్స్, గ్రూప్ డ్యాన్స్, స్మాల్ కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్, స్కిట్స్, సింగింగ్ లాంటివి ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనే వారు ‘తారంగ్ సోని’ వారిని 732-306-1003లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.ఇక స్పాన్సర్ షిప్ , స్టాల్స్ కోసం కూడా ఈ నంబర్ లో స్పందించాలని సూచిస్తున్నారు.

    ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు ఇండియన్, ఇండో వెస్ట్రన్ డ్రెస్ కోడ్ ను ఏర్పాటు చేశారు. టికెట్స్ కోసం www.roarusa.org లో సంప్రదించాలని కోరారు.

    పూర్తి వివరాలకు పైన పాంప్లెంట్ లో చూడవచ్చు.

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TACA Diwali Celebrations : టోరంటోలో TACA దీపావళి వేడుకలు..

    TACA Diwali Celebrations : తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా-TACA)...

    Variety Clay Lamps Business : ఒక నెల వ్యాపారం.. లక్షల్లో ఆదాయం.. ప్రమిదల అమ్మకంలో వెరైటీ

    Variety Clay Lamps Business : తెలుగువారి పండుగల్లో అత్యంత పెద్ద...

    Buy A Car Diwali Season : దీపావళి సీజన్ లో కారు కొంటే ఈ బెనిఫిట్స్..

    Buy A Car Diwali Season : ఇతర దేశాల్లో కంటే...