మహానటులు , మహా నాయకులు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా అమెరికాలోని టాంపాలో టీడీపీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి ఎన్టీఆర్ సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు అభిమానులు. ఈ కార్యక్రమంలో కోమటి జయరాం , మన్నవ మోహన కృష్ణ , వేమన సతీష్ , గుత్తికొండ శ్రీనివాస్, మన్నవ సుబ్బారావు లతో పాటుగా పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
Breaking News