27 C
India
Monday, June 16, 2025
More

    ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులకు వార్నింగ్

    Date:

    ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులకు వార్నింగ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులు తక్షణమే ఆ దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సహాయం కోసం భారత ఎంబసీ అధికారులను సంప్రదించాలని , సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కోరింది. ఉక్రెయిన్ పై గత 9 నెలలుగా రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. అయితే ఇటీవల కొంత విరామం ఇచ్చిన రష్యా మళ్ళీ భీకర దాడులకు తెగబడటంతో ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులను ఆ దేశం విడిచి వెళ్లాల్సిందిగా భారత్ కోరింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Illinois : ఇల్లినాయిస్ లో మహిళా డ్రైవర్ ను వేధించిన కేసులో భారతీయుడికి జైలు

    Illinois News : భారతీయుడికి సంబంధించిన మరో సిగ్గుమాలిన ఘటన అమెరికా...

    Ukraine : అర్ధరాత్రి విరుచుకుపడ్డ ఉక్రెయిన్.. 158 డ్రోన్లను కూల్చేసిన రష్యా

    Ukraine : రష్యా, ఉక్రెయిన్ ల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి....

    Ukraine : ఉక్రెయిన్ పై క్షిపణుల వర్షం.. చిన్నారుల ఆస్పత్రిపై దాడి

    Ukraine : ఉక్రెయిన్ పై రష్యా పెద్ద ఎత్తున క్షిపణుల వర్షం...

    Chintala Raju : అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో చింతల రాజు

    Chintala Raju : తెలుగువారు విదేశాల్లో సత్తా చాటుతున్నారు. ప్రవాస భారతీయుల సత్తాతో...