30.1 C
India
Sunday, April 19, 2026
More

    వైసీపీకి షాక్ ఇచ్చిన కాపులు

    Date:

    kapu gives huge shock to jagan
    kapu gives huge shock to jagan

    అధికార పార్టీ వైసీపీకి గట్టి షాకిచ్చారు కాపులు. ఉత్తరాంధ్ర ఓటర్లు అందునా కాపులు సైతం జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు. వైజాగ్ ను రాజధాని చేసున్నామని ఇక్కడనుండే పరిపాలన అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నప్పటికీ ఓటర్లు మాత్రం జగన్ మాటలను పక్కన పెట్టి , తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ వాళ్లు తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపడం విశేషం.

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అడుగడుగునా ఇబ్బంది పెడుతుండటం కూడా కాపులకు తీవ్ర ఆగ్రహం కలిగించిందని అందుకే ఏపీ అంతటా కాపులు గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు. ఉత్తరాంధ్ర కాపులు మాత్రమే కాదు రాయలసీమ అలాగే కోనసీమ ఓటర్లు ఇలా కాపులంతా వైసీపీకి గట్టి షాకిచ్చారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మదిలో తెలుగుదేశం మెదులుతోంది కాబట్టి బయట ఎక్కడా చెప్పకపోయినా తమ నాయకుడి మనోగతం తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు.

    అంతేకాదు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అలాగే నారా లోకేష్ ను ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా చాలా ఇబ్బందులు పెడుతూ అక్రమ కేసులు పెద్ద ఎత్తున పెడుతుండటం కూడా జగన్ సర్కారుకు ఓటు తోనే బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యారు ఓటర్లు అందునా కాపులు. దాంతో వైసీపీ కి దారుణమైన ఓటమి లభించింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    Jagan : జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీపై హైకోర్టులో పిటిషన్

    Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్...

    Chandrababu Naidu : పవన్ కళ్యాణ్ వివాదాస్పద కామెంట్స్ పై స్పందించిన చంద్రబాబు

    Chandrababu Naidu : భాష కమ్యూనికేషన్ కోసమే అని, దాంతో విజ్ఞానం...