39.3 C
India
Friday, April 26, 2024
More

    వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు

    Date:

    వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు
    వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు

    దేశ వ్యాప్తంగా 74 వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసేతు హిమాచలం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం చేసారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళ సై రాజ్ భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కావడంతో ప్రతీ ఏడాది జనవరి 26 న రిపబ్లిక్ డే ఉత్సవాలను జరుపుకుంటామన్న సంగతి తెలిసిందే. 

    Share post:

    More like this
    Related

    Nerella : నేరెళ్లలో మండే సూర్యుడు..

    Nerella : ఎండాకాలం నేపథ్యంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో జగిత్యాల...

    One project : ఒక్క ప్రాజెక్టుకు తట్టెడు మట్టి తీశారా?

    One project : ‘‘ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తాం.. ప్రతి...

    Former CMs : జగన్ ను ఓడించడానికి ఒక్కటైన మాజీ సీఎంలు

    Former CMs : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో...

    Bathing Tips : నగ్నంగా స్నానం చేస్తున్నారా! ఆ తప్పు మళ్లీ చేయద్దు..

    Bathing Tips : ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

    Weather Updates : ఈ సారి (2024) ఎండ వేడిమి విపరీతంగా...

    Weather Report : వర్షాలపై వాతావరణ శాఖ తీపి కబురు

    Weather Report : దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి...