34.7 C
India
Friday, April 10, 2026
More

    వెంకయ్య నాయుడు ఇంట ఉగాది వేడుకలు : మోడీ , ఏపీ గవర్నర్

    Date:

    వెంకయ్య నాయుడు ఇంట ఉగాది వేడుకలు : మోడీ , ఏపీ గవర్నర్
    వెంకయ్య నాయుడు ఇంట ఉగాది వేడుకలు : మోడీ , ఏపీ గవర్నర్

    మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నివాసంలో ఉగాది వేడుకలు జరిగాయి. కాగా ఆ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ , ఏపీ గవర్నర్ నజీర్ అహమ్మద్ తో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు , పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నాడు.

    దాంతో రాష్ట్ర గవర్నర్ నజీర్ కు యార్లగడ్డను పరిచయం చేస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నేను యార్లగడ్డ అప్పట్లో ఉద్యమించామని పరిచయం చేశాడు. తెలుగు వాళ్లకు ఇష్టమైన పండగ ఉగాది . దాంతో సంప్రదాయ సిద్ధంగా ఈ వేడుకలను నిర్వహించారు వెంకయ్య. ఉగాది పండుగకు రెండు రోజుల ముందే వేడుకలను ఢిల్లీలోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ugadi celebrations : అంగరంగ వైభవంగా సింగపూర్‌లో టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

    Ugadi celebrations in Singapore : సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్‌ఎస్‌)...

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...