41.7 C
India
Thursday, May 14, 2026
More

    టీమిండియా నెంబర్ వన్

    Date:

    Team india number one position in odi rankings
    Team india number one position in odi rankings

    న్యూజిలాండ్ పై సంచలన విజయం సాధించడంతో టీమిండియా నెంబర్ వన్ గా నిలిచింది. న్యూజిలాండ్ పై మూడు వన్డేల సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసింది దాంతో ఈ అరుదైన ఘనత సాధించింది. రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా గతకొంత కాలంగా రఫ్ఫాడిస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ వన్డే ర్యాంకింగ్ లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. టాప్ ప్లేస్ లో ఉన్న ఇంగ్లాండ్ ని వెనక్కి నెట్టి నెంబర్ వన్ గా నిలిచింది భారత్.

    ఇక మూడో వన్డే లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ తో చెలరేగడం శుభ సూచకంగా మారింది. గత మూడేళ్ళుగా సెంచరీ చేయలేక సతమతం అవుతున్న రోహిత్ ఎట్టకేలకు చితకబాదాడు. ఇక శుబ్ మన్ గిల్ కూడా చెలరేగి ఆడటంతో భారత్ మూడో వన్డేలో సంచలన విజయం సాధించింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    India-Pakistan : భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పీవోకేలో హైఅలెర్ట్ ప్రకటించిన పాకిస్థాన్‌!

    India-Pakistan : భారత్-పాక్ మధ్య పాహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మరింత...

    PM Modi : ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు

    PM Modi : మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని...

    India : ఇండియా: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ

    India : భారతదేశం ఆర్థిక రంగంలో ఒక మైలురాయిని చేరుకుంది. గత పదేళ్లలో...