38 C
India
Friday, April 26, 2024
More

    కూరలో కొత్తిమీరను వదిలేయకండి

    Date:

    Kothimeera
    Kothimeera
    కూరల్లో రుచి కోసం కొత్తిమీర వేస్తాం. తినే సమయంలో దాన్ని తీసి పక్కన పెడతాం. ఇలా చేయడం వల్ల మనకు పో షకాలు అందవు. అందులో ఉండే ప్రొటీన్లు మనకు దక్కాలంటే కొత్తిమీరను తినాల్సిందే. కొత్తిమీర వేయడం వల్ల కూర రుచి వేరుగా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్తిమీరను వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    కొత్తిమీరను కూరల్లో వేసుకోవడంతో పాటు చట్నీగా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతోపాటు విటమిన్ ఎ, సి, కాల్షియం, మెగ్నిషియం అందుతాయి. కొత్తిమీరలో యాంటీ బయోటిక్ మూలకాలు రక్తంలో చక్కెరన నియంత్రిస్తాయి. కొత్తిమీర రసంలో కొంచెం చక్కెర, నీరు కలిపి ఖాళీ కడుపుతో తాగితే పరగడుపున వారం రోజుల పాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల నీరసం లేకుండా పోతుంది.

    లినోలిక్, ఒలిక్, పాలిమిటిక్, స్టియారిక్, ఆస్కార్ఫిక్ యాసిడ్స్ వంటివి కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి. గుండె సంబంధ సమస్యలు, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. కొత్తిమీర తినడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కాలేయం పనితీరు మెరుగుపరుస్తుంది. కొత్తిమీర చట్నీ తినడం వల్ల లేదా ధనియాల పొడిలో కొద్దిగా తేనె వేసుకుని తాగితే మెదడు పనితీరు బాగుంటుంది.

    శరీరంలో సోడియంను బయటకు పంపి రక్తపోటును నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. చెడు కొలెస్ట్రాల్, ఎల్ డీఎల్ తగ్గిస్తుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కొత్తిమీరను తీసేయకుండా తినొచ్చు. కొత్తిమీరతో ఎన్నో లాభాలున్నాయి. ఇందులో ఉండే పోషకాలతో మన ఆరోగ్యం బాగు చేయడంలో ఎంతో దోహదపడుతుంది.

    Share post:

    More like this
    Related

    Chennai : చేపల వలలో కాసులు.. ఎక్కడి నుంచి వచ్చాయంటే?

    Chennai : చేపలు చిక్కుతాయని జాలారి వల వేస్తే వలకు కోట్లు...

    Twins Inter Results : ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ – తిమ్మాపూర్ గురుకుల కళాశాల విద్యార్థుల సత్తా

    Twins Inter Results : ఇంటర్మీడియేట్ ఫలితాల్లో గురుకుల కళాశాల లో...

    BRS-Congress : అప్పుడు బిఆర్ఎస్ వేస్తె.. ఇప్పుడు కాంగ్రెస్ వేసింది

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Food shortage : అన్నమో రామచంద్రా!

    -25 శాతం తగ్గిన సాగు: తాగు సాగు నీటి ఎద్దడి: నిత్యవసరాలకు...

    Nutrition Food For Women : ఏ వయసు మహిళలు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

    Nutrition Food For Women : మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని...

    Healthy food : ఆరోగ్యం బాగుండాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలి?

    Healthy food : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారాలు ప్రధానం....

    Biryani : టాప్ 10 ఇండియన్ వంటకాల జాబితాలో బిర్యానీ లేదు.. దేని స్థానం ఏంటంటే?

    Biryani : టేస్ట్లాస్ 100 భారతీయ వంటకాల ర్యాంకింగ్ ను ఇటీవల...