34 C
India
Tuesday, May 7, 2024
More

    Healthy food : ఆరోగ్యం బాగుండాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలి?

    Date:

    Healthy food : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారాలు ప్రధానం. దీంతో పండ్లు, కూరగాయలు, గింజలు, గుడ్లు వంటి పోషకాలు ఉన్న వాటిని తీసుకోవడం ఉత్తమం. రోజు వారీ ఆహారంలో వాటిని చేర్చుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. అరటిపండులో పోషకాలు మెండు. అందుకే రోజువారీ ఆహారంలో అరటిపండును చేర్చుకోవడం మంచిది.

    డార్క్ చాక్లెట్ కూడా మనకు ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇందులో కూడా మనకు లాభాలు చాలా ఉంటాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పండ్లలో కూడా పోషకాలు బాగుంటాయి. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి కూడా మనకు తోడ్పడతాయి. ఇంకా పాలు, గుడ్లు కూడా మంచి ఆహారాలే. ఇవి మనకు సహాయపడే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

    గ్రీన్ టీ కూడా మనకు మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. దీన్ని తాగడం వల్ల మీ బరువు కంట్రోల్ లో ఉంటుంది. మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పసుపులో యాంటీ బయోటెక్ ఉంటుంది. దీంతో మనకు గాయాలయినప్పుడు దీన్ని రాసుకుంటే గాయం పెద్దది కాకుండా చేస్తుంది. చేపలు కూడా మనకు మంచి ఆహారాలే. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాట్ 3 మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

    గింజలు కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. రోజు గుప్పెడు గింజలు తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు ఖనిజాలు వంటివి మనకు ఎంతో సాయపడతాయి. ఇలా మన ఆహార అలవాట్లు మార్చుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. దీంతో మనకు నష్టాలు రాకుండా ఉంటాయని తెలుసుకోవాలి.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Maida Food to Avoid : మైదాతో చేసిన వంటకాలు తింటున్నారా.. అయితే జాగ్రత్త..?

      Maida Food to Avoid : పరోటా రుమాలీలోటి, తందూరి రోటి,...

    Food shortage : అన్నమో రామచంద్రా!

    -25 శాతం తగ్గిన సాగు: తాగు సాగు నీటి ఎద్దడి: నిత్యవసరాలకు...

    Egg : గుడ్డు ఎంత బలమైన ఆహారమో తెలుసా?

    Egg is Powerful : మనకు గుడ్డు పోషకాహారం. అందుకే రోజు...