36.5 C
India
Friday, April 10, 2026
More

    క్లీవేజ్ షోతో పోటీపడిన తల్లీ కూతుర్లు

    Date:

    kajol nysa cleavage show
    kajol nysa cleavage show

    90 వ దశకంలో గ్లామర్ తారగా ఒక ఊపు ఊపేసిన బాలీవుడ్ భామ కాజోల్. అప్పట్లో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టి నిద్రలేకుండా చేసిన ఈ భామ గ్లామర్ కు సరికొత్త నిర్వచనం చెప్పింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ ఇద్దరికీ ఇద్దరు సంతానం కూడా.  నైషా అనే అమ్మాయి అలాగే యుగ్ అనే అబ్బాయి. దాంతో సంతోషంగా సాగిపోతోంది వాళ్ళ జీవితం.

    నైషా అనే తన కూతురు టీనేజ్ అమ్మాయి. తాజాగా ఓ ఈవెంట్ లో తల్లీ కూతుర్లు కాజోల్ – నైషా ఇద్దరూ పాల్గొన్నారు. ఇక ఈ ఇద్దరూ కుర్రాళ్ళ గుండెల్లో  మంటలు పెట్టేలా వచ్చారు. కాజోల్ ఎద అందాలన్నీ బహిర్గతం అయ్యేలా మోడ్రన్ వేర్ లో వచ్చింది. తల్లి అలా ఉంటే పిల్ల మరోలా ఎలా వస్తుంది. నైషా కూడా మరింతగా రెచ్చిపోయి క్లీవేజ్ అందాలను బహిర్గతం చేసింది.

    ఇక తల్లీ కూతుర్లు ఇద్దరు కూడా పోటీ పడి మరీ  క్లీవేజ్ షోతో షాకిచ్చారు. ఈ భామ అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోక చాలా ఇబ్బంది పడ్డారు. కాజోల్ ను చూడాలా ? నైషా ను చూడాలా ? అనే మీమాంసలో పడిపోయారు. అయితే వీడియో గ్రాఫర్ల , ఫోటోగ్రాఫర్ల హడావుడి కాజోల్ కు ఎన్నో ఏళ్ల నుండి అనుభవం కాబట్టి హాయిగా చిరునవ్వు చిందిస్తూ ఫోజులు ఇచ్చింది. అయితే నైషా మాత్రం కాస్త అనీజీగా ఫీల్ అయ్యింది. దాంతో అక్కడ నుండి వెళ్ళిపోయింది. దాంతో కాజోల్ కు తన కూతురు మీద కోపం వచ్చింది. ఈ తతంగమంతా వీడియోలో క్యాప్చర్ కావడంతో ఆ వీడీయో వైరల్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kajol Sensational Comments : కత్తిలాంటి ఫిగర్ లేకపోయినా హీరోయిన్లకు ఛాన్సులు వస్తున్నాయ్.. కాజోల్ సెన్సేషనల్..!

    Kajol Sensational Comments : ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు అవకాశాలు బాగా...

    Kajol : కాజోల్ తో కెరీర్ ప్రారంభించినా.. అతడి జీవితంలో అంతులేని వేదన

    Kajol : కమల్ సదానా ఒకప్పటి హీరో. కాజల్ తో కెరీర్...

    కాజోల్  కు ఫ్రెంచ్ కిస్ ఇచ్చిన నటుడు

    కాజోల్ ను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ......ఆమె నా చిన్నప్పటి...