22.3 C
India
Sunday, September 13, 2026
More

     హీరో విజయ్ భార్యకు విడాకులు ఇవ్వనున్నాడా ?

    Date:

    divorce rumours on hero vijay and sangeetha
    divorce rumours on hero vijay and sangeetha

    ఇళయ దళపతి విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నాడు అనే వార్తలు తమిళ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్తలు విజయ్ అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. దాంతో ఈ వార్తలు నిజమేనా ? అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసాయి. అందువల్ల తెలిసిన విషయం ఏంటంటే …….. విజయ్ తన భార్య సంగీత కు విడాకులు ఇవ్వడం లేదని.

    అయితే ఈ విడాకుల వార్తలు ఇంతగా గుప్పు మనడానికి కారణం ఏంటంటే ……. గతకొంత కాలంగా విజయ్ భార్య సంగీత కనిపించడం లేదు. ఇటీవల రెండు మూడు శుభకార్యాలు జరుగగా ఆ వేడుకలకు హీరో విజయ్ ఒంటరిగా హాజరయ్యాడు. భార్య సంగీత లేకుండా ఒంటరిగా శుభకార్యానికి వచ్చాడు కాబట్టి విడాకులు నిజమే ! అనే పుకారు పుట్టించారు.

    అసలు విషయం ఏంటంటే ……. విజయ్ భార్య సంగీత ఫారిన్ టూర్ లో ఉంది. పిల్లలు ఫారిన్ లో ఉండటంతో వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. త్వరలోనే ఇండియా రాబోతోంది. అయితే ఆమె కనిపించడం లేదు కాబట్టి విడాకులు తీసుకుంటున్నారు అంటూ పుకార్లు పుట్టించారు. హీరో విజయ్ సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సంగీత విజయ్ అభిమాని. ఓ సందర్భంలో సంగీత ను చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అలా 22 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరికీ ఇద్దరు సంతానం. టీనేజ్ లో ఉన్న ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఫారిన్ లో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇక విజయ్ నటించిన వారసుడు జనవరి 12 న భారీ ఎత్తున విడుదల అవుతోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Sangeetha : ఆ సమయంలో బాధ భరించలేక మొగుడికి వదిలేద్దాం అనుకున్న.. సంగీత సంచలన కామెంట్స్

    Actress Sangeetha :  తెలుగు, మలయళ, తమిళ భాషా చిత్రాలో నటించి మెప్పించిన...

    విజయ్ 67 స్టార్ కాస్ట్ మాములుగా లేదుగా

    ఇళయ దళపతి విజయ్ తాజాగా 67 వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన...

    220 కోట్ల క్లబ్ లో విజయ్ వారిసు

    ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి...

    150 కోట్ల క్లబ్ లో విజయ్ వారిసు

    ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన వారిసు 150 కోట్ల వసూళ్లను...