39.4 C
India
Monday, April 29, 2024
More

    Bro: The Avatar : ‘బ్రో: ది అవతార్’ నుంచి గుడ్ న్యూస్.. అప్ డేట్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్

    Date:

     

    Bro: The Avatar poster
    Bro: The Avatar poster

    Bro: The Avatar సాయి ధరమ్ తేజ్-పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో: ది అవతార్’ థియేట్రికల్ రిలీజ్ కు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఎప్పడెప్పుడు రిలీజ్ అవుందా? అని ఎదిరి చూస్తున్న ఫ్యాన్స్ ఇక కౌంట్ డౌన్ మొదలు పెట్టారు. ఈ రోజుతో (జూలై 19) ఇంకా తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉండడంతో పవన్ ఫ్యాన్స్ లో ఆతృత మరింత పెరుగుతుంది. చాలా కాలం తర్వాత ‘బ్రో’ వస్తుండడంతో ఇక రికార్డుల మోత మోగించాలని కోరుకుంటున్నారు.

    పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులకు ఇక తొమ్మిదో రోజు పండగనే చెప్పవచ్చు. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన వినోదయ సీతం సినిమాను తెలుగులో ‘బ్రో: ది అవతార్’గా ఆ దర్శకుడే రీమేక్ చేశాడు. కోలీవుడ్ లో ఈ సినిమాకు యమా క్రేజ్ వచ్చంది. రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమానే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రీమేక్ రూపంలో వస్తుండడంతో అంతే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. వారి అంచనాలు కొంచెం వరకు అటు ఇటు అయినా సక్సెస్ మాత్రం పక్కా అంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

    బ్రో కు సంబంధించి సాయి ధరమ్ తేజ్ తన ట్విటర్ ఖాతాలో కౌంట్ డౌన్ పోస్టర్ పెట్టాడు. ఇందులో బ్రో ఇంకో 10 రోజులు అన్నట్లు కనిపిస్తుంది. దీనిక ఆయన He’ll lead,
    I’ll follow (అతను నడిపిస్తాడు.. నేను అనుసరిస్తాను) అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ప్రస్తుతం ఇది ట్విటర్ లో వైరల్ గా మారింది. దాదాపు 2.5లక్షల పైన వ్యూవ్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో అక్కడ రిలీజ్ కు బయ్యర్స్ భయపడుతున్నారు. దీంతో కలెక్షన్లు తగ్గుతాయి కావచ్చని మేకర్స్ ఆందోళనలో ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    PM Modi : పండ్ల వ్యాపారిని కలిసిన మోదీ

    PM Modi : ఎన్నికల ప్రచారంలో  భాగంగా ప్రధానమంత్రి మోదీ తాజాగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samuthirakani : ‘బ్రో’ టైటిల్ ఇది కాదు.. సముద్రఖని సంచలన విషయాలు

    Samuthirakani పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు, అటు రాజకీయాలను సమానంగా చూసుకుంటూ...

    Poonam Kaur: మళ్ళీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కెలికిన పూనమ్ కౌర్.. పవన్ పై అలాంటి ట్వీట్ చేస్తూ సెటైర్స్!

    Poonam Kaur పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన లేటెస్ట్ మూవీ...

    Baby : ‘బేబీ’ సక్సెస్ మీట్ నా.. లేదంటే చిరు అభినందన సభనా?

    Baby ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి రిలీజ్ తర్వాత ఎన్నో...