30.1 C
India
Sunday, April 19, 2026
More

    హీరో వెంకటేష్ ఇంట తీవ్ర విషాదం

    Date:

    hero venkatesh uncle daggubati mohan babu passed away
    hero venkatesh uncle daggubati mohan babu passed away

    హీరో దగ్గుబాటి వెంకటేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వెంకటేష్ బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు అనారోగ్యంతో మరణించారు. స్వర్గీయ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు తమ్ముడే ఈ దగ్గుబాటి మోహన్ బాబు. గుంటూరు జిల్లా కారంచేడు స్వగ్రామం కాగా అక్కడే ఉంటున్నారు. అన్నయ్య సినిమారంగంలోకి వచ్చినప్పటికీ మోహన్ బాబు మాత్రం కారంచేడులోనే ఉంటూ వ్యవసాయంతో పాటుగా ఇతర బిజినెస్ వ్యవహారాలు చేసుకుంటున్నాడు.

    గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దగ్గుబాటి మోహన్ బాబు 73 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. బాబాయ్ మరణవార్త తెలిసిన వెంటనే అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తన తనయుడు దగ్గుబాటి అభిరామ్ ను తీసుకొని కారంచేడుకు వెళ్లారు. బాబాయ్ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఇక వెంకటేష్ సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నాడు. దాంతో ఈరోజు కారంచేడుకు చేరుకోనున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Victory Venkatesh : కెరీర్ వదిలి హిమాలయాలకు వెళ్లాలనుకున్నా.. కానీ ఆ సమయంలో..  లైఫ్ లో సీక్రెట్ గురించి చెప్పిన వెంకటేశ్

    Victory Venkatesh : దగ్గుబాటిని విక్టరీగా మార్చుకున్న వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’...

    Venkatesh : దేశంలోనే ఎక్కువ సినిమా టికెట్లు అమ్ముడుపోయిన తెలుగు ఏంటో తెలుసా?

    Venkatesh : కుటుంబ కథా చిత్రాలు తీయడంలో వెంకటేష్ తరువాతే ఎవరైనా....

    చరణ్ బర్త్ డే వేడుకలకు డుమ్మా కొట్టిన అల్లు అర్జున్

    మార్చి 27 న మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు కావడంతో...

    హీరో వెంకటేష్ ను బూతులు తిడుతున్న జనాలు

    సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ను బూతులు తిడుతున్నారు నెటిజన్లు , వెంకీని...