27.8 C
India
Wednesday, February 18, 2026
More

    డిజిటల్ రైట్స్ ను అమాంతం పెంచేసిన మేకర్స్.. గగ్గోలు పెడుతున్న ప్లాట్ ఫామ్స్..

    Date:

    digital rights
    digital rights

    కరోనా తర్వాత భారతీయ సినిమాల డిజిటల్, నాన్ థియేటికల్ రైట్స్ భారీగా పెరిగాయి. దీంతో స్టార్ హీరోలందరూ తమ పారితోషికాలను కూడా అమాంతం పెంచారు. దీంతో తెలుగు సినిమాల బడ్జెట్లు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. తమ సినిమాల విడుదలకు ముందే డిజిటల్ రైట్స్ ద్వారా నిర్మాతలు భారీ మొత్తాన్ని జేబులో వేసుకుంటున్నారు. కానీ హక్కులు గణనీయంగా పెరగడంతో భారీ శూన్యత కనిపిస్తోంది. ప్రాజెక్ట్ కే నిర్మాతలు డిజిటల్ హక్కుల కోసం (అన్ని భాషలతో సహా) భారీగా కోట్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ మరియు నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ దిగ్గజాలు తీవ్ర షాక్ లో ఉన్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ కోట్ నమోదువుతుంది.

    ఇంత భారీ ధరకు ‘ప్రాజెక్ట్ కే’ డిజిటల్ హక్కులను దక్కించుకునే మూడ్ లో డిజిటల్ దిగ్గజాలు లేవు. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ దానయ్య డిజిటల్ డీల్ కోసం భారీ ధర కోట్ చేశారని, ఈ డీల్ నుంచి వెనక్కి తగ్గాలని డిజిటల్ ప్లాట్ ఫామ్ నిర్ణయించిందని ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తోంది. పుష్ప: ది రూల్ డిజిటల్ రైట్స్ విషయంలోనూ అంతే చేశారట మేకర్స్. నిర్మాతలు చాలా భారీ ధరలను కోట్ చేస్తున్నారు.

    ఈ డీల్స్ తర్వాత క్లోజ్ అయినప్పటికీ డిజిటల్ దిగ్గజాలు భారీ మొత్తాలను చెల్లించేందుకు సిద్ధంగా లేవు. నిర్మాతలు వీలైనంత త్వరగా డీల్స్ కుదుర్చుకోవాల్సి ఉంటుందని, తద్వారా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నుంచి భారీ అడ్వాన్స్ లు అందుకుంటారని, ఈ మొత్తాలు నిర్మాతలకు పెద్ద సినిమాల షూటింగ్ లను పూర్తి చేయడానికి సహాయపడతాయని తెలిపింది. ప్రస్తుతానికి డిజిటల్ డీల్స్ ఓవర్ హైప్ కారణంగా బడా నిర్మాతలలో ఒత్తిడి ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?

    Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన...

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    Rajamouli : మహేశ్, రాజమౌళి వర్కింగ్ టైటిల్ ఫిక్స్!

    Rajamouli : రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్...