35.5 C
India
Wednesday, May 8, 2024
More

    Nagarjuna : ”నా సామిరంగ” ఫస్ట్ గ్లింప్స్.. మాస్ లుక్ లో కెవ్వు కేక.. నాగ్ కూడా సంక్రాంతి బరిలోనే..

    Date:

    Nagarjuna new movie
    Nagarjuna new movie

    Nagarjuna : అక్కినేని నాగార్జున గురించి తెలియని వారు లేరు.. ఈయన అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ను తెలుగు సినీ ఇండస్ట్రీకి అందించి తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు..

    మరి ఈ రోజు నాగార్జున తన 64వ పుట్టిన రోజును కడుపు కుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అక్కినేని ఫ్యాన్స్ నాగార్జునకు విషెష్ తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట సందడి చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ రోజు నాగ్ నుండి కొత్త సినిమా అప్డేట్ వచ్చింది.

    ది ఘోస్ట్ ఘోరంగా విఫలం అయ్యిన తర్వాత నాగ్ మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. మరి ఇన్ని రోజుల గ్యాప్ తో ఈ రోజు ఈయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను రివీల్ చేసారు. ‘నా సామిరంగ’ అంటూ నాగ్ ఈసారి సంక్రాంతి బరిలోనే దూకడానికి సిద్ధం అవుతున్నాడు.

    నా సామిరంగ ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే ఈసారి గట్టిగానే కొట్టేందుకు చాలా కసరత్తులు చేసినట్టుగానే ఉన్నాడు. నాగ్ లుక్ కూడా కెవ్వు కేక అనేలా ఉంది.. మాస్ లుక్ లో నాగార్జున ఊర మాస్ గా మేకోవర్ అయ్యాడు.. ”ఈసారి పండక్కీ నా సామిరంగ” అంటూ ఈ టీజర్ ను మిగించగా ఇది ఆకట్టుకుంటుంది.

    Share post:

    More like this
    Related

    Ardhanareeswaram Dance : మైమరిపించిన అర్థనారీశ్వరుడి నాట్యం..

    Ardhanareeswaram Dance : నాట్యం అపురూపం, అనిర్వచనీయం, అద్వితీయం.. ఇలా ఎన్ని...

    AI ఫీచర్లతో ‘పిక్సెల్ 8ఏ’ను లాంచ్ చేసిన గూగుల్.. ధర, ఫీచర్లు ఇవే..

    Google Pixel 8A : గూగుల్ తన లెటెస్ట్ ఏ-సిరీస్ ఫోన్...

    TDP Vs YCP : నల్లజర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల కొట్లాట

    TDP Vs YCP : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna-Amala : అమలకు, నాగార్జునకు మధ్య గొడవ.. ఎందుకు ఆ నెల రోజులు మాట్లాడుకోలేదు

    Nagarjuna-Amala : అక్కినేని నాగార్జున, అమల దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన...

    Nagarjuna : నాగ్.. చింతకాయ స్టోరీలు ఇంకెన్ని రోజులు?

    Nagarjuna : సినిమా అంటే కథలో కొత్తదనం ఉండాలి..ఎవరూ ఊహించని ట్విస్ట్...

    Allari Naresh : రజినీకాంత్ కోడలితో అల్లరి నరేష్ రొమాన్స్..జనాలు చూస్తే ఏమైపోతారో!

    Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...