38.4 C
India
Monday, May 6, 2024
More

    Atal Bihari Vajpayee : ఒక్క ఓటుతో బీజేపీ ప్రభుత్వం తలకిందులు – ఓటమిని హుందాగా స్వీకరించిన వాజ్ పేయి

    Date:

    Atal Bihari Vajpayee
    Atal Bihari Vajpayee

    Atal Bihari Vajpayee : 1998 ఎన్నికల్లో 182 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇతర పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి వాజ్ పేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. అయితే 13 నెలల తరువాత అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో బలపరీక్ష నిర్వహించారు. అప్పుడు బీఎస్పీ మద్దతు ఇస్తామని ఓటింగ్ సమయంలో ఎదురు తిరగడంతో ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గలేదు. అనంతరం 1999 ఎన్నికల్లో ఎన్డీయే సంపూర్ణ మెజారిటీ సాధించింది.

    దివంగత ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి విలువలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. 1996లో భిన్నమైన పార్టీలను, శక్తులను ఏకం చేసి ప్రధానమంత్రి పదవిని వాజ్ పేయి అధిష్టించారు. ఆ తర్వాత తనకు మద్దతు లేదని తెలుసుకుని 13 రోజుల అనంతరం తన ఓటమిని అంగీకరించి పదవిని వీడారు. ఆ విశ్వాస పరీక్షలో నెగ్గడానికి కూడ ఒకే ఒక్క ఓటు అవసరమైనా ఏ ఇతర ఎంపీని ప్రలోభాలకు గురిచేయలేదు.

    Share post:

    More like this
    Related

    Bernard Hill : ‘టైటానిక్’ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి

    Bernard Hill : టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో...

    Postal Ballot : ఏపీ లో పరేషాన్ చేస్తున్న పోస్టల్ బ్యాలెట్

    Postal Ballot : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది....

    ATA Sayyandi Padam : ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటా ‘సయ్యంది పాదం’

    ATA Sayyandi Padam :  వచ్చే నెల (జూన్) 7వ తేదీ...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...