40.3 C
India
Monday, May 6, 2024
More

    Hero Vishal : హిరో విశాల్ సంచలన వ్యాఖ్యలు.. చిన్న సినిమాలు తీయొద్దు

    Date:

    Hero Vishal
    Hero Vishal

    Hero Vishal : హిరో విశాల్ తమిళ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని హిరో. ఆయన ఎప్పుడు ఏదో ఒక మంచి విషయాన్ని పబ్లిక్ గా చెబుతుంటాడు. తాజాగా విశాల్ నటించిన తమిళ్, తెలుగు మూవీ రత్నం.  ఈ మూవీని జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించింది.  ఈ చిత్రానికి హరి డైరెక్టర్ గా పని చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో  విశాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయితే దీనిపై విశాల్ క్లారీటీ ఇచ్చారు.

    అసలు నేను మాట్లాడిన దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎవరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా చెబుతున్నా.. సినిమా రంగంలో కొన్ని రోజులు చిన్న సినిమాలు ఆపితే బాగుంటుందని అన్నాను. కొవిడ్ తదనంతర పరిస్థితుల వల్ల చిన్న సినిమాల నిర్మాతలు, దర్శకులు ఎంత నష్టపోతున్నారో మీకు తెలుసా.. చిన్న సినిమాల నిర్మాతలు చాలా నష్టపోతున్నారు.

    కాబట్టి కొన్నాళ్ల పాటు సినిమాలు ఆపేయాలని సూచించాను. అందులో తప్పేముంది. దీనిపై కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారు. మరి నిర్మాత బతికితేనే గా అందరికీ ఉపాధి లభించేది. కానీ ఈ వ్యాఖ్యల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. సాంకేతిక నిపుణులు, టెక్నిషియన్లు, ఇతర అన్ని రంగాల వారు ఏం కావాలని విశాల్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

    ఒక సినిమా అంటే కొన్ని వందల మంది జీవితం అని ఒక స్టార్ హిరో అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని విశాల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై విశాల్ డబ్బులు ఎవరికీ ఊరికే రావు. నేను కూడా తినడానికి కష్టపడి పని చేస్తాను. కానీ డబ్బులను ఊరికే పోగొట్టుకోవాలని అనుకోను అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విశాల్ వ్యాఖ్యలపై చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మాట్లాడటం సరికాదని చిన్న సినిమాలతో నే లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamil Actor : తెలుగు మార్కెట్ కు దూరం అవుతున్న తమిళ నటుడు..? కారణం ఇదే!

    Tamil Actor : ఈ తమిళ నటుడికి గతంలో తమిళం కంటే...

    Siddu Jonnalagadda : జొన్నలగడ్డ సిద్దు వైపు చూస్తున్న సినీ నిర్మాతలు

    Siddu Jonnalagadda : థియేటర్లో తెరపై సినీ హీరో జొన్నలగడ్డ సిద్దు...

    Small Films : అన్ని ‘చిన్న సినిమాలు’ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి.. కారణం ఏంటి?

    Small Films : ఇప్పటికే విడుదలవుతున్న భారీ సినిమాల కారణంగా సంక్రాంతి...

    2023 Roundup : చిన్న సినిమాల మెరుపులు.. బలంగా నిలబడిన ‘బలగం’.. కాసులు కురిపించిన ‘బేబీ’

    2023 Roundup : ప్రస్తుతం టాలీవుడ్ అంటేనే పాన్ ఇండియా మూవీస్...