30 C
India
Thursday, May 9, 2024
More

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    Date:

    MLA Harish Rao
    MLA Harish Rao Resign Letter

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ రాశారు. రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు హరీష్ రావు చేరుకుని మాట్లాడారు. ఆగస్టు 15 లోపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తే తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో స్పీకర్‌ను కోరినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.

    ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేయాలన్న హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకు తెలిపారు.  ‘పంద్రాగస్టులొపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరతాం. హరీశ్ తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం..? మీలా దోచుకోకుండా ఉంటే రూ.40 వేల కోట్లు ఇవ్వడమో లెక్కా ..?’ అని వ్యాఖ్యానించారు. రాజీనామా లేఖను  స్పీకర్ ఫార్మాట్ లో ఇవ్వాలని హరీశ్ రావుకు సూచించారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు తన రాజీనామా లేఖను రాసి గన్ పార్క్ వద్దకు వెళ్లారు.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...

    Troubleshooter : ట్రబుల్ షూటర్.. ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

    Troubleshooter Harish Rao : 14.. లోక్ సభ స్థానలను దక్కించుకోవడమే...