40.3 C
India
Monday, May 6, 2024
More

    ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమం

    Date:

    TANA fund raising program at Edison
    TANA fund raising program at Edison

    అగ్ర రాజ్యం అమెరికాలో పెద్ద ఎత్తున స్థిరపడిన తెలుగువాళ్లు పలు సేవా సంస్థలను నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే ఆ సేవా సంస్థలలో అగ్రస్థానం ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( TANA ) దే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు సుమా! పలు సేవా కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసింది తానా. ఈ ఏడాది జూలై 7, 8 మరియు 9 వ తేదీలలో మూడు రోజుల పాటు తానా 23 rd TANA Conference జరుగనుంది.

    కాగా ఆ వేడుకలను జయప్రదం చేయడానికి ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టింది తానా. న్యూజెర్సీలోని ఎడిసన్ లో తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ కో ఆర్డినేటర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో మార్చి 4 న ఎడిసన్ లో ఫండ్ రైజింగ్ కోసం డిన్నర్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు, తానా సభ్యులు పాల్గొన్నారు. జూలై లో జరుగబోయే కార్యక్రమం విజయవంతం కావడానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vibrant Navratri Celebrations : ఎడిసన్ లో ‘వైబ్రాంట్ నవరాత్రి-2023’ వేడుకలు

    Vibrant Navratri Celebrations 2023 : యునైటెడ్ రిషబ్ సహకారంతో వైబ్రాంట్...

    TANA-2023 Mahasabha : తానా-2023 మహాసభలకు హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

    TANA-2023 Mahasabha : అమెరికాలో తానా 2023 మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ...

    RRR ట్రీట్ కు ఎలాన్ మస్క్ రిప్లయ్ వైరల్

    నాటు నాటు అనే పాట యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే....

    నాటు నాటు పాట రచయిత చంద్రబోస్ కు ఎన్నారైల ఘన సన్మానం

    ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నాటు నాటు అనే పాట రాసి...