33.8 C
India
Wednesday, May 8, 2024
More

    డాలస్ లో వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు

    Date:

    Women Empowerment Telugu Association celebrations
    Women Empowerment Telugu Association celebrations

    విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ( women empowerment telugu association ) ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మార్చి 14 , 2023 రోజున అమెరికాలోని డాలస్ లో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళామణులు పాల్గొన్నారు. 600 మందికి పైగా మహిళామణులు అలాగే చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఈ వేడుకలకు కారోల్టన్ డిప్యూటీ మేయర్ నాన్సీ క్లైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు చేస్తున్న సేవలను కొనియాడారు. ఝాన్సీ , శైలజా రెడ్డి , సంధ్య గవ్వ , శ్రీనివాస్ కవిత ఆకుల , సుమన గంగి , స్వాతి నేలభట్ల , నాగిని కొండేలా , డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి , నవ్య స్మ్రుతి , ప్రతిమా రెడ్డి , అనురాధ , హైమ అనుమాండ్ల , జయశ్రీ తేలుకుంట్ల , ప్రత్యూష  నర్రపరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    LB Nagar Incident : మగువ తెగువ.. ప్రేమోన్మాదిని భయపెట్టిన ఝాన్సీ

    LB Nagar Incident : ఆడది అబల కాదు సబల మరోసారి రుజువైంది....

    డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ కానున్న అంజలి వెబ్ సిరీస్ “ఝాన్సీ” సీజన్ 2

    టాలీవుడ్ ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌...