34 C
India
Tuesday, May 7, 2024
More

    జగన్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తల ప్రచారం

    Date:

    ycp cadre negative campaign on jagan in social media
    ycp cadre negative campaign on jagan in social media

    అధికార వైసీపీకి చెందిన కార్యకర్తలు జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటం సంచలనంగా మారింది. సాధారణంగా పార్టీ కార్యకర్తలు తమ పార్టీలో ఎన్ని తప్పులు ఉన్నా వాటిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తారు……. అవతలి పార్టీ మీద విరుచుకుపడతారు. కానీ అందుకు భిన్నంగా ఏపీ లోని వైసీపీ శ్రేణులు మాత్రం కొందరు తమ అధినేత జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ కి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు.

    రకరకాల కామెంట్స్ తో రకరకాల పోస్టర్ లతో సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు.
    ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు గెలిచేది మంచే
    అసలు నేను టీడీపీ లోకి ఎందుకు పోకూడదో ఒక్క కారణం చెప్పండి ?
    అక్కడ స్వాగతం పలకడానికి హారతి ఇచ్చే దేవతలు ఉన్నారు బ్రో
    వైఎస్సార్ సీపీ పార్టీ పెద్దలకు మరియు ముఖ్య నాయకులకు మాయొక్క చిన్న మనవి కార్యకర్తలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము …… చాలామంది బాధపడుతున్నారు. అంటూ రకరకాల పోస్ట్ లు పెడుతున్నారు. ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తుండటంతో వైరల్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    PM Modi : నేడు మూడో విడత పోలింగ్ – అహ్మదాబాద్ లో ఓటు వేయనున్న మోదీ

    PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ఈరోజు...

    Election Commission : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

    Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని...

    Sunrisers Hyderabad : కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి.. సెంచరీతో మెరిసిన సూర్య

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...