32.6 C
India
Tuesday, May 7, 2024
More

    ప్రభాస్ దర్శకుడితో గాలోడి సినిమా..!

    Date:

    Galodi movie with director Prabhas
    Galodi movie with director Prabhas

    సుడిగాలి సుధీర్…పేరుకి తగ్గట్టే సుడిగాడు అనిపించుకుంటున్నాడు. మెజీషియన్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెరపై కమెడియన్ గాఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ కామెడీ టైమింగ్ తో టీమ్ లీడర్ గా ఎదిగాడు. సుధీర్ ఏ షో చేసినా టీఆర్పీ బద్దలవాల్సిందే. అయితే స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న సుధీర్.. బిగ్ స్క్రీన్ పై కూడా దుమ్ముదులిపాడు. మొన్నటి వరకు చిన్న చిన్న దర్శకులతో పనిచేసినా సుదీర్ ఇప్పుడు ప్రభాస్ దర్శకుడితో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది.

    ఇటీవలే గాలోడు టైటిల్ తో బాక్సాఫీస్ ముందుకొచ్చి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. గాలోడు హిట్టవ్వడంతో సుధీర్ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వెండితెర గాలోడు…కాలింగ్ సహస్ర అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సుడిగాలి సుధీర్ కి బంపర్ లాటరీ తగిలినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కి ‘మిస్టర్ పర్ఫెక్ట్‌’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దశరథ్‌తో సుడిగాలి సుధీర్ సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

    సుధీర్-దశరథ్ సినిమాకి నిర్మాతలు కూడా ఫిక్స్ అయ్యారట. అంతేకాదు, సుధీర్ కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా టాక్ వినిపిస్తోంది. దశరథ్ కమ్ బ్యాక్ అవ్వడానికి మంచి కథతో ఎదురుచూస్తుండగా.. ఆ కథకి సుడిగాలి సుధీర్‌ని తీసుకున్నట్టు తెలుస్తోంది. సుధీర్‌కి కూడా కథ నచ్చడంతో.. దర్శకుడు దశరథ్‌తో కథను ట్రాక్ ఎక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో పూజిత పొన్నాడతో మన వెండితెర గాలోడు రొమాన్స్ చేయబోతున్నాడట. ఈ సినిమాలో సుధీర్‌కి విలన్‌గా ఒకప్పటి సీనియర్ హీరోయిన్‌ని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా హిట్టైతే అటు సుధీర్ సుడి తిరగడం తిరిగినట్టేనని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Anchor Rashmi : రష్మీకి కాబోయే భర్త ఇతనే.. ఎట్టకేలకు పరిచయం చేసిన యాంకర్!

    Anchor Rashmi : రష్మీకి సుడిగాలి సుధీర్ కు మధ్య ‘కుచ్...