31.9 C
India
Monday, May 6, 2024
More

    కట్టప్ప పాత్రను వదులుకున్నాడు.. కానీ..!

    Date:

    kattappa
    kattappa

    సినిమా ప్రపంచంలో ఎవరు.. ఏ పాత్రతో గెటాన్ అవుతారో.. ఏ పాత్రలో డీలా పడతారో చెప్పడం చాలా కష్టం. దర్శకుడి ఆలోచనలో మెదిలే పాత్ర ఏ స్థాయి హీరోకు సూట్ అవుతుందో మొదలే గ్రహిస్తాడు. కానీ ఆ హీరో ఆ పాత్రకు వెయిట్ లేదని రిజక్ట్ చేస్తే మరో హీరోకు అదే పాత్రతో ఫుల్ హైప్ వస్తుంది. గతంలో ఒక్కడు సినిమా స్టోరీని త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కు వినిపిస్తున్న క్రమంలో ఆయన నిద్రపోయాడు. దీంతో ఆ స్టోరీ మహేశ్ బాబుకు వెళ్లింది ఈ సినిమా మహేశ్ కెరీర్ లో టాలీవుడ్ లో గ్రేట్ మూవీగా నిలిచింది. ఇలాంటిదే సల్మాన్ ఖాన్ కెరీర్ లో కూడా జరిగింది.

    జక్కన్న కలం నుంచి వచ్చిన పాన్ వరల్డ్ మూవీ బాహుబలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లను దక్కించుకుంటూ సెన్సేషనల్ సాధించుకుంది. ఇందులో రమ్యకృష్ణ, అనుష్క, రాణాతో పాటు సమాన పాత్ర సత్యరాజ్ వేసిన కట్టప్పది. మొదట రాజమౌళి ఈ పాత్రకు సంజయ్ దత్ బాగా సూట్ అవుతాడని అనుకున్నాడట. ఆయనకు ఈ పాత్ర గురించి కూడా వివరించాడట. కానీ మూవీలో అంతగా వెయిట్ లేని పాత్ర అంటూ సంజయ్ దత్ రిజక్ట్ చేశాడు. ఇంకేముంది ఆ క్యారెక్టర్ లో తర్వాత సత్యరాజ్ ను సంప్రదిస్తే ఆయన ఒకే చెప్పాడు. బాహుబలి ఫస్ట్ ఎండ్ సత్యారాజ్ పాత్రతోనే ఉంటుంది. సెకండ్ స్ట్రాటింగ్ కూడా ఆయన క్యారెక్టర్ తోనే స్ట్రాట్ అవుతుంది.

    సత్యరాజ్ కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయనే చెప్పాలి. ఎన్నో క్యారెక్టర్లు వేసిన సత్యరాజ్ కట్టప్పతో బాగా పాపులర్ అయ్యాడు. అప్పట్లో ఆయన సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్ అయ్యాడంటే రాజమౌళి చలవే మరి. కట్టప్ప పాత్రను రిజక్ట్ చేయడంపై  సంజయ్ దత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకచ్చాడు. రాజమౌళికి నో చెప్పి చాలా తప్పు చేశానన్నారు. కేజీఎఫ్ లో అధీరా పాత్రకు కట్టప్ప లాంటి గుర్తింపే వచ్చింది. దీంతో ఆయన కొంత ఆనందంగా ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Drug Case : డ్రగ్స్ కేసులో ఆ స్టార్ డైరెక్టర్, హీరోకు ఊరట?

    Drug Case : 2018 సంవత్సరంలో టాలీవుడ్ సెలబ్రిటీలే లక్ష్యంగా డ్రగ్స్...

    Hero Vijay : కొత్త పార్టీ పెట్టబోతున్న స్టార్ హీరో విజయ్‌..? సినిమాలకు గుడ్ బై చెబుతాడా?

      Thalapathy Vijay : ప్రముఖ నటుడు విజయ్‌ త్వరలో కొత్తపార్టీ ప్రారంభించనున్నట్లు...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Rajamouli : రాజమౌళిని భయపెడుతున్న ప్రశాంత్ నీల్? 

    Rajamouli : హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేయడం.. ఇప్పటి వరకు...