40.1 C
India
Tuesday, May 7, 2024
More

    హద్దులు చెరిపేస్తున్న జాన్వీ కపూర్.. జారిందా అంతే సంగతి..?

    Date:

    janhnvi
    janhnvi
    శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో సొంతంగా నిలదొక్కుకుంటోంది. శ్రీదేవి బ్రతికి ఉన్న సమయంలో జాన్వీని స్టార్ హీరోయిన్ గా చూడాలనుకున్న ఆమె కలలను జాన్వీ నెరవేరుస్తుంది. వరుస చిత్రాలతో ఇప్పుడు ఆమె బిజీగా మారింది. ఇప్పటికే తీసిన సినిమాల్లో మంచి పాత్రలు పోషించిన జాన్వీ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి #NTR30 చిత్రంలో నటిస్తోంది.

    టాలీవుడ్ లో ఎంట్రీతో ఆమె అందాలను చూపెడుతూ ఇక్కడి కుర్రకారును తన వైపునకు తిప్పుకోవాలి అనుకుంటుంది జాన్వీ. ఇప్పటికే తెలుగులో కూడా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా తన మొదటి పాన్ ఇండియా మూవీ అవుతుందని సంబురపడుతుంది జాన్వీ కపూర్.

    ఇవన్నీ పక్కనుంచితే ఈ మధ్య ఆమె గ్లామర్ షో మోతాదును పెంచింది. సీనియర్స్ హీరోయిన్స్ ను కూడా తలదన్నేలా గ్లామర్ ను ప్రదర్శిస్తోంది. తన అందాలను ఆరబోస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది. సినిమాల్లోకి రాకముందు నుంచే గ్లామర్ షోలు చేస్తున్న జాన్వీ కపూర్ ఇప్పుడు డోస్ పెంచింది అంతే..

    ఇటీవల బోల్డ్ గా ఫొటో షూట్స్ చేస్తూ ఎద అందాలను చూపుతూ మత్తెక్కిస్తుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం ట్రెండీ వేర్ తో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కుర్రకారు మతిపోగొట్టే ఎద అందాలతో ఆమె చేసిన ఫొటో షూట్ మత్తెక్కిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తన అందం సీక్రెట్ గురించి ప్రశ్నిస్తే యోగా, జిమ్ తో సాధ్యం అంటుంది ఆమె.

    Share post:

    More like this
    Related

    No Rains : ఇక్కడ లక్షల సంవత్సరాల నుంచి వాన జాడే లేదు.. జీవరాశుల పరిస్థితి?

    No Rains : ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో...

    Elon Musk : రీ యూజ్ రాకెట్లు అయితే మరింత మేలు.. ఎలన్ మస్క్

    Elon Musk : అంతరిక్షంలోకి వ్యోమగాములు, సందర్శకులను పంపేందుకు రీ యూజ్...

    Parvati Melton : పార్వతి మెల్టన్ కు ఏమైంది.. ఇలా అయిపోయిందేంటీ?

    Parvati Melton : జల్సా మూవీ సినిమాలో ఇలియానా ఫస్ట్ హిరోయిన్...

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    Janhvi Kapoor : ఎన్టీఆర్ కి ఒక రేట్.. రామ్ చరణ్ కి ఒక రేట్.. జాన్వీ కపూర్ లెక్కలే వేరు!

    Janhvi Kapoor : శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ...