40.1 C
India
Tuesday, May 7, 2024
More

    ఉన్న విషయాలే చెప్పాను.. చంద్రబాబుపై నా అభిప్రాయం మారదు: రజనీకాంత్

    Date:

    rajnikanth-kanthara-rajinikanth-showered-praises-on-the-movie-kanthara
    rajnikanth

    ఎన్టీఆర్టీ  శత జయంతి  వేడుకల్లో తమిళ  సూపర్ స్టార్ చేసిన వ్యాఖ్యల వేడి ఇప్పట్లో  తాగేలా లేదు..  టీ డీపీ అధినేత చంద్రబాబు విజనరీ’ అంటూ తమిళ సూపర్‌స్టార్‌, తలైవర్‌ రజనీకాంత్‌ చేసిన ప్రశంసల పట్ల వైసీపీ నేతలు స్పందించిన తీరుపై ఆయన అభిమానులు రగిలిపోతున్నారు. ఎవరెన్ని విమర్శలు  చేసినా  తాను  స్పందించబోనని  రజనీ  స్పష్టం చేశారు.

    ‘టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ’ అంటూ తమిళ సూపర్‌స్టార్‌, తలైవర్‌ రజనీకాంత్‌  చేసిన ప్రశంసల పట్ల వైసీపీ నేతలు స్పందించిన తీరుపై ఆయన అభిమానులు రగిలిపోతున్నారు. ఎవరిపట్ల అయినా మంచిగా స్పందించే రజనీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు  మాట్లాడడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, వేలూరు, కాంచీపురం తదితర జిల్లాలకు చెందిన అభిమానులు వైసీపీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘చంద్రబాబును రజనీ పొడిగితే వీళ్లకెందుకంత బాధ’ అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

     ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కు రజనీకాంత్ ఫోన్ చేశారు. రజనీకాంత్‌పై వైసీపీ నేతల తీవ్ర విమర్శల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దని రజనీకాంత్‌ను చంద్రబాబు కోరారు. ‘‘ఎవరెన్ని విమర్శలు చేసినా స్పందించబోను. ఉన్న విషయాలే చెప్పాను.. నా అభిప్రాయం మారదు. సంయమనం పాటించాలని అభిమాన సంఘాలకు చెప్పాను’’ అని రజనీకాంత్, చంద్రబాబుతో అన్నారు.

    వైసీపీ నేతలు తన పట్ల పెట్రేగిపోతున్నా రజనీ మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం. అయితే ఆది నుంచి రజనీ తీరే అంత అని ఆయన గురించి బాగా తెలిసిన సీనియర్లు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    No Rains : ఇక్కడ లక్షల సంవత్సరాల నుంచి వాన జాడే లేదు.. జీవరాశుల పరిస్థితి?

    No Rains : ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో...

    Elon Musk : రీ యూజ్ రాకెట్లు అయితే మరింత మేలు.. ఎలన్ మస్క్

    Elon Musk : అంతరిక్షంలోకి వ్యోమగాములు, సందర్శకులను పంపేందుకు రీ యూజ్...

    Parvati Melton : పార్వతి మెల్టన్ కు ఏమైంది.. ఇలా అయిపోయిందేంటీ?

    Parvati Melton : జల్సా మూవీ సినిమాలో ఇలియానా ఫస్ట్ హిరోయిన్...

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    TDP Alliance : టీడీపీ కూటమి ఘన విజయం పక్కా..చంద్రబాబు ధీమా ఇదే

    TDP alliance Win : రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25...

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...