38.9 C
India
Tuesday, April 30, 2024
More

    శ్రియ ఘాటు అందాలు.. టాప్ యాంగిల్ లో పరువాల విందు..

    Date:

    Shriya
    Shriya
    Shriya : టాలీవుడ్ లో దశాబ్దానికి పైగానే టాప్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో శ్రియ శరన్ ఒకరు.. ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. ఈమె టాలీవుడ్ స్టార్ హీరోల అందరితో ఆడిపాడింది..
    ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన కూడా ఈమె సీనియర్ హీరోలతో అడపాదడపా అవకాశాలు అందుకుంటూనే ఉంది.. శ్రీయ అందం, అభినయం తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. శ్రీయ ఇప్పటికి కూడా నటిగా కొనసాగుతూనే ఉంది.. ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈమె ఆఫర్స్ ను అందుకుంటూ షాక్ ఇస్తుంది.
    శ్రీయకు అప్పుడు ఉన్నన్ని ఆఫర్స్ లేకపోయిన క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ లేటు వయసులో ఘాటు అందలతో యూత్ ను సైతం తన వైపుకు తిప్పుకుంటుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ మరింత క్రేజ్ పెంచుకుంటుంది.
    తాజాగా ఈమె మరోసారి ఫోటో షూట్ చేయగా ఆ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అమ్మడి అందం చూపు తిప్పనివ్వడం లేదు. ఈమె ఫోటోలను చూసిన నెటిజెన్స్ ఈ వయసులో కూడా ఇంత అందంగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి 40 ఏళ్ల వయసులో కూడా ఈ రేంజ్ లో రచ్చ చేయడం మాములు విషయం కాదు..

     

    View this post on Instagram

     

    A post shared by Shriya Saran (@shriya_saran1109)

    Share post:

    More like this
    Related

    Silicon Valley : ‘‘మీది బందరే..మాది బందరే..’’ సిలికాన్ వ్యాలీలో ‘బందరు’ చిన్నోళ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం

    Silicon Valley : హ్యాపీ డేస్..హ్యాపీ డేస్..పాఠశాల చదువులు, చిన్ననాటి స్నేహితులు..ఇవే...

    Disha Patani : దిశ పటాని.. ప్రేమ కహానీ ఒకరితోనా.. ఇద్దరితోనా.. 

    Disha Patani : బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని తన...

    Puri Jagannadh : ప్రేమలో విఫలమై.. కోలుకున్నాక ఉండే జీవితం ఉంటుంది చూడు.. 

    Puri Jagannadh : పూరి జగన్నాథ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్....

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో ఐదుగురు మృతి

    Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shriya Sharan Styled : ఆ రెండు పార్టులు మొత్తం తెరిచిపెట్టేసిన శ్రియ.. భారీ థైస్ చూపిస్తూ రచ్చ..!

    Shriya Sharan Styled : ఈ నడుమ సీనియర్ భామలు అందాలను ఆరబోయడంలో...

    Shriya Glamour : జబ్బల మీద నుంచి జారిపోతున్న డ్రెస్.. శ్రియ ఫోజులు చూస్తే మతులు పోవాల్సిందే..!

    Shriya Glamour : సీనియర్ హీరోయిన్ శ్రియ రోజు రోజుకూ బక్కచిక్కిపోతోంది....

    Shriya Glamour : మళ్ళీ అందాల విందుతో రెచ్చిపోయిన శ్రీయ.. ఈసారి ఏకంగా అలాంటి యాంగిల్స్ లో..

    Shriya Glamour : దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే శ్రీయ శరన్...

    Shriya Saran photos.. టాప్ యాంగిల్ లో మొత్తం చూపిస్తోందిగా..!

    Shriya Saran photos whole in the top angle : శ్రియ...