39.6 C
India
Monday, April 29, 2024
More

    Harshasai : సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న హర్షసాయి.. రికార్డులు బద్దలవుతాయా..?

    Date:

    Harshasai
    Harshasai

    Harshasai : సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీని వల్ల చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ నుండి ఎంతో మంది మనీ సంపాదించు కుంటున్నారు. ప్రతిభ ఉన్న వారు కొత్త కొత్త ఐడియాలతో వీడియోలు చేస్తూ డబ్బులు బాగా ఆర్జిస్తున్నారు. ఆ వీడియోల్లో ఒక్క వీడియో క్లిక్ అయిన రాత్రికి రాత్రి ఫేమస్ అవుతున్నారు.

    మరి ఎంతో మందిలో హర్షసాయి ఒకరు.. ఈ యువకుడు యూట్యూబ్ లో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద సంచలనం సృష్టించాడు. ఇతడు అంతగా గుర్తింపు పొందేలా ఏం చేస్తున్నాడంటే.. పేదవారిని గుర్తించి వారిని ఆదుకునే కార్యక్రమాలతో మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు..

    ప్రజెంట్ హర్షసాయికి 8.64 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.. ఇతర వెబ్ సైట్స్ లో కలిపి మొత్తంగా 10 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.. అయితే ఈయన ఇంతగా పాపులర్ అవ్వడంతో రాజకీయాల్లోకి కానీ సినిమాల్లోకి కానీ వస్తాడని అంతా అనుకున్నారు. మరి  ఇందుకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఈయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు టాక్..

    బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఒక సినిమా చేయబోతుంది. ఈ ప్రాజెక్ట్ లో ఈయన భాగం కాబోతున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి.. మిత్రా శర్మ నిర్మించబోయే సినిమాతో ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట.. కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా మారబోతున్నట్టు తెలుస్తుంది.. హీరోలకు ధీటుగా కనిపించే హర్షసాయి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

    Share post:

    More like this
    Related

    Guntakal Junction : రైల్వే స్టేషన్ లో తనిఖీలు.. మహిళ బ్యాగ్ లో రూ.50 లక్షలు

    Guntakal Junction : ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు....

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    Police Inspection : పోలీసుల తనిఖీ.. వాహనంలో బంగారం, వెండి నగలు

    Police Inspection : ఎన్నికల వేళ వాహనాల్లో డబ్బు, మద్యంతో పాటు...

    Chandrababu : ఇంటింటికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు?: చంద్రబాబు

    Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    Gourav Choudhary : యూట్యూబ్ వీడియోలు చేసి.. 400కోట్లు సంపాదించిన కుర్రాడు

    Gourav Choudhary : ఎప్పుడూ సెల్ ఫోన్, యూట్యూబ్ అంటూ తిరిగితే...

    YouTube Star Anvesh : యూ ట్యూబ్ స్టార్ అన్వేష్ కు పెరుగుతున్న క్రేజ్.. ఏకంగా 10 మూవీ ఆఫర్లు!

    YouTube Star Anvesh : యూ ట్యూబ్ స్టార్ ‘నా అన్వేషణ’...

    Triangle Case : హంతకులను పట్టించిన ఫోన్.. ట్రయాంగిల్ కేసును ఛేదించిన పోలీసులు

    Triangle case : ప్రేమ, ప్రేయసి కోసం ప్రేమికుడు మరో వ్యక్తిని...