32.6 C
India
Tuesday, May 7, 2024
More

    Bichchagadu : బిచ్చగాడు మూవీకి నోట్ల రద్దుకు లింక్ ఉందా.. నెట్టింట హాట్ టాపిక్ ఇదే!

    Date:

    Bichchagadu
    Bichchagadu
    Bichchagadu : బిచ్చగాడు సినిమా అంటే తెలియని ప్రేక్షకులు లేరు.. ఈ సినిమా ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది.. చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లను రాబట్టింది సెన్సేషన్ క్రియేట్ చేసింది.. అప్పటి వరకు ఆ హీరో ఎవరో కూడా తెలియని తెలుగు ఆడియెన్స్ కు ఈ సినిమాతో పరిచయం అయ్యాడు.. కొత్త హీరో అయినప్పటికీ కంటెంట్ ఉండడంతో ప్రేక్షకులు బాగా ఆదరించారు..
    విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా ఎటువంటి హంగామా లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యింది.. అప్పట్లోనే ఈ సినిమా 25 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.  అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు బిచ్చగాడు 2 తెరకెక్కింది.. ఇక ఈ సీక్వెల్ లో విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు..
    నిన్న తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసారు.. ఇప్పుడు కూడా ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమా ఈసారి కూడా పాజిటివ్ బజ్ తో మంచి కలెక్షన్స్ దిశగా సాగుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ వైరల్ అవుతుంది.. అంతగా ఆసక్తి కలిగించే టాపిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా..
    ఇది వింటే మీరు ఆశ్చర్య పోతారు.. ఎక్కడి నుండి ఎక్కడికి లింక్ కుదిరింది అని.. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లో డబ్బును కీలకంగా చూపించారు.. అయితే బిచ్చగాడు 1 వచ్చినప్పుడు మన దేశ ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేసింది.. మళ్ళీ దీనికి సీక్వెల్ గా బిచ్చగాడు 2 వచ్చినప్పుడు 2000 నోటును రద్దు చేసింది. దీంతో ఈ విషయం అందరికి ఆశ్చర్యంగా మారడంతో హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Reserve Bank : రూ. 500 నోట్ల రద్దు పై తేల్చేసిన రిజర్వ్ బ్యాంక్..!

      Reserve Bank : ఇటీవలే 2000 నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తూ...

    Rs 2000 note : రూ. 2 వేల నోటు రద్దు.. ఇప్పుడెలా..?

    Rs 2000 note : రూ. 2 వేలనోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ...