39.6 C
India
Saturday, April 27, 2024
More

    Karate Kalyani : ఎన్టీఆర్ పై కరాటే కల్యాణీ మరోసారి సంచలన వ్యాఖ్యలు.. ఈయన ఎవరికి దేవుడంటూ.. 

    Date:

    Karate Kalyani
    Karate Kalyani, Sr. NTR

    Karate Kalyani : కరాటే కల్యాణీ ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. ఈమె ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వరుసగా కామెంట్స్ చేస్తూ హంగామా చేస్తుంది.. ఎందుకంటే ఖమ్మం లోని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.. ఈ విషయం పైనే ఈమె వరుసగా నిరసనలు, నినాదాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం వార్తల్లో నిలుస్తుంది..

    మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరగ నున్నాయి.. ఈ విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నందమూరి ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు.. ఈ క్రమంలోనే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభిమానులు భారీ ఏర్పాట్లు చేసారు..

    ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఈ విగ్రహం ఏర్పాటుపై కరాటీ కళ్యాణి అభ్యంతరం చెబుతుంది.. హిందువులకు దైవం అయిన కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఈమె తప్పుబడుతూ కామెంట్స్ చేస్తుంది.. ఈమె మరొకసారి వైరల్ కామెంట్స్ చేసింది..

    తాజాగా మీడియా వేదికగా ఈమె ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసారు.. ఇందులో ఈమె మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ దైవం అంటున్నారు.. దైవం.. ఓకే.. ఎవరికీ దైవం.. ఏ వర్గానికి దైవం.. ఎవరి కోసం ఆయన్ని దైవాన్ని చేస్తున్నారు..  దైవానికి మానవుడికి తేడా ఉంది.. మానవుడు దేవుడు అయితే మనం దేవుడి గురించి మాట్లాడు కోవడం ఎందుకు? హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నేత ఎన్టీఆర్

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త...

    Bhandaru Srinivasa Rao : జనవరి 18, ఈ తేదీ ప్రాధాన్యత గుర్తుందా! – భండారు శ్రీనివాసరావు

    Bhandaru Srinivasa Rao : ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి...

    Shobhan Babu : తన పాత్ర కంటే నా పాత్రకే ప్రాధాన్యత ఎక్కువ.. రామారావును ఎన్నటికీ మరిచిపోలేను: శోభన్ బాబు

    Shobhan Babu : తెలుగు సినిమాను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన నటుల్లో...

    NTR Death Anniversary : న్యూ జెర్సీలో ఎన్టీఆర్ వర్ధంతి..

    NTR Death Anniversary : శక పురుషుడు నందమూరి తారక రామారావు...