41.2 C
India
Sunday, May 5, 2024
More

    Sarath Babu Death : నటుడు శరత్ బాబు మృతి.. ఇండస్ట్రీలో విషాదం!

    Date:

     

    Sarath Babu Death
    Sarath Babu Death, Sarath Babu

    Sarath Babu Death : టాలీవుడ్ లో ఈ మధ్య వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. ఏదొక రూపంలో గత కొన్ని రోజులుగా విషాదాలే వింటున్నాం.. తాజాగా మన టాలీవుడ్ లో మరొక విషాదం చోటు చేసుకుంది.. మరొక స్టార్ నటుడు కన్నుమూశారు.. ఆయన ఎవరో కాదు సీనియర్ నటుడు శరత్ బాబు..

    వెటరన్ యాక్టర్ శరత్ బాబు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసిందే.. ఈయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తుంది.. దాదాపు 2 నెలలుగా ఈయన అనారోగ్యంగా బాధ పడుతున్నారు.

    ఈ క్రమంలోనే ముందుగా బెంగుళూరు ఆ తర్వాత హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ ప్రాణాలతో పోరాడి ఈ రోజు మరణించినట్టు డాక్టర్స్ ధ్రువీకరించారు.. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుము కున్నాయి..

    ప్రస్తుతం శరత్ బాబు వయసు 71 సంవత్సరాలు.. 1974లో ఇండస్ట్రీ లోకి రామరాజ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శరత్ బాబు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు.. ఈయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.. ఇక శరత్ బాబు 5 దశాబ్దాలుగా సౌత్ లోని అన్ని భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈయన మరణవార్త విని అంతా నివాళిలు అర్పిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sarath Babu property : శరత్ బాబుకు పిల్లలు లేరు.. మరి ఆయన కోట్ల ఆస్తికి వారసులు ఎవరు?

    Sarath Babu property : వెటరన్ యాక్టర్ శరత్ బాబు అంటే మన...

    Ramaprabha : శరత్ బాబును కడసారి చూసి కన్నీళ్లు పెట్టుకున్న రమాప్రభ.. ఇంకా ప్రేమ చావలేదంటూ.. 

    Ramaprabha : వెటరన్ నటుడు శరత్ బాబు నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు.....

    Sarath Babu Last Desire : చివరి కోరిక తీరకుండానే మరణించిన శరత్ బాబు.. ఏంటంటే..?

    Sarath Babu last desire : 1951లో జన్మించిన శరత్ బాబు...

    Sarath Babu no more : శరత్ బాబు ఇకలేరు.. శోకసంద్రంలో టాలీవుడ్.. ఆయన నట ప్రస్థానం ఇదీ

    Sarath Babu no more : అందానికి అందం.. రూపానికి రూపం.....